సాధారణంగా ప్రేమకి వయసుతో సంబంధం లేదు అని అంటారు. ఇది మాటవరసకి అనే మాట అయినా కూడా ఎక్కువగా పాటించరు. కానీ ఈ మధ్య మాత్రం ఇది తప్పు అని నిరూపించే వాళ్ళు చాలా మంది వస్తున్నారు.
నిజంగానే ప్రేమకి, పెళ్లికి వయసుతో సంబంధం లేదు అని అంటున్నారు. అనడం మాత్రమే కాదు. చేసి చూపిస్తున్నారు కూడా. అలా ఇటీవల ఒక వ్యక్తి వృద్ధుడు అయ్యాక పెళ్లి చేసుకున్నారు. వృద్ధుడు అంటే 60 ఏళ్లు, 70 ఏళ్ళు కాదు.

ఆయనకి 103 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకున్నారు. ఆయన పేరు హబీద్ నాజర్. భోపాల్ లో ఉండే హబీద్ నాజర్ స్వాతంత్ర సమరయోధుడిగా పోరాడారు. ఆయనని అక్కడ అందరూ మంఝ్లే భాయ్ అని పిలుస్తారు. దాదాపు ఒక సంవత్సరం క్రితం హబీద్ నాజర్, ఫిరోజ్ జహాన్ అనే ఒక మహిళని పెళ్లి చేసుకున్నారు. ఫిరోజ్ జహాన్ వయసు 49 సంవత్సరాలు.

హబీద్ నాజర్ పెళ్లి అయ్యాక ఫిరోజ్ జహాన్ ని తీసుకొని ఆటోలో వెళుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. మధ్యప్రదేశ్ లో ఇంత వయసు వచ్చాక పెళ్లి చేసుకున్న వ్యక్తిగా హబీద్ నాజర్ రికార్డ్ సృష్టించారు. అయితే ఈ పెళ్లికి కారణం ఏంటి అని హబీద్ నాజర్ ని అడిగితే, తను ఒంటరిగా ఉన్నాను అని, అందుకే పెళ్లి చేసుకున్నాను అని చెప్పారు.

ఈ ఒంటరితనం అనే సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఒక వయసు వచ్చాక వారికి కూడా ఒక తోడు ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. హబీద్ నాజర్ కూడా అలాగే అనుకున్నారు. అయితే, హబీద్ నాజర్ కి గతంలో రెండు పెళ్లిళ్లు అయ్యాయి. కానీ ఇప్పుడు అందరికీ దూరంగా ఒంటరిగా గడుపుతున్నారు. దాంతో ఇప్పుడు మరొక పెళ్లి చేసుకున్నారు. హబీద్ నాజర్ ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు అని ఈ వీడియో చూస్తే అర్థం అవుతోంది. ఇలా హబీద్ నాజర్ ప్రేమకి వయసుతో సంబంధం లేదు అని నిరూపించారు.
watch video :
https://www.instagram.com/reel/C2orVYXv7Vm/?utm_source=ig_web_copy_link
ALSO READ : షూటింగ్ సెట్ లోనే హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చిన హీరో భార్య..! అసలు ఏం జరిగిందంటే..?


అయితే అదే టైమ్ కి , డిల్లీ ఓల్డ్ రైల్వే స్టేషన్ లోని వెయిటింగ్ రూమ్‌లో నారాయణ్ ఆప్టే, నాథూరాం గాడ్సే, విష్ణు కర్కరే నిద్రలో ఉన్నారు. బిర్లా హౌజ్ లో గాంధీ అల్పాహారం చేసిన తరువాత, తనని కలిసేందుకు వచ్చిన ఓల్డ్ ఫ్రెండ్ రుస్తమ్ సోరాబజీతో కొంత సమయం మాట్లాడారు.ఆ తరువాత డిల్లీలో ముస్లిం నాయకులను కలిసి ‘మీ సమ్మతి లేకుండా వార్ధా వెళ్ళలేను’ తెలిపారు.
గాంధీజీని ఆయన సన్నిహితులు ప్యారేలాల్, సుధీర్ ఘోష్ లండన్ టైమ్స్‌లో ప్రచురించిన ‘నెహ్రూ, పటేల్ మధ్య అభిప్రాయబేధాలు’ అనే వార్త గురించి మాట్లాడమని కోరారు. అందుకు గాంధీజీ సాయంకాలం ఈ విషయం గురించి వారిద్దరి ముందు ప్రస్తావిస్తానని అన్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో వల్లభాయ్ పటేల్, తన కుమార్తె మనుబెన్‌తో పాటు గాంధీని కలిసారు. వారు ప్రార్థనా టైమ్ 5 గంటల దాటే వరకూ సంభాషించారు. అయితే మరో వైపు బిర్లా హౌస్‌కి గాడ్సే, అతని స్నేహితులు టాంగాలో బయలుదేరారు. హౌస్‌కి 2 వందల గజాల దూరంలో టాంగా ఆపి, అక్కడే దిగారు.
ఎడమవైపున ఉన్న నాథూరామ్ గాడ్సే, గాంధీజీ వైపుకి చూసి వంగడంతో, ఆయన పాదాలకు గాడ్సే నమస్కరిస్తాడేమో మనుబెన్ భావించింది. కానీ గాడ్సే మనుని విసురుగా తోసుకుంటూ ముందుకి వెళ్ళాడు. దాంతో ఆమె చేతిలోని మాల, బుక్ కిందపడిపోయాయి. ఆమె వాటికోసం కిందకు వంగారు. సరిగ్గా ఆ సమయంలో గాడ్సే పిస్టల్ తీసి వరుసగా మూడు సార్లు గాంధీ ఛాతీ పైన, పొట్ట పైన కాల్చాడు. గాంధీజీ నోటి వెంట రామ్….రా…మ్” అనే మాటలు వచ్చాయి. మరుక్షణంలో గాంధీజీ శరీరం నేలకొరిగింది.
మహిళా తన శరీరంలో మరో ప్రాణికి జీవం పోసే సమయం, అంటే గర్భం ధరించే సమయంలో ఆమె శరీరంలో పలు మార్పులు కనిపిస్తుంటాయి. ఈ మార్పులు సహజంగా ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతి స్త్రీలోను కనిపిస్తాయి. కానీ అందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు కనిపించాలని లేదు. గర్భధారణ మొదట్లోనే ఈ మార్పులు మొదలవుతాయి. ప్రెగ్నెన్సీ వచ్చినపుడు పీరియడ్స్ ఆగిపోతాయి. ఇదే గర్భధారణకు ముఖ్యమైన సంకేతం. అయితే ఇతర కారణాల వల్ల కూడా ఇలా జరిగే ఛాన్స్ ఉంటుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో ఉదయం లేవగానే వీక్ గా అనిపించడం, వికారంగా ఉండడం, తిన్న వెంటనే వాంతులు అయినట్లుగా అనిపిస్తుంది. నోటికి రుచిగా అనిపించదు. పుల్లని ఆహార పదార్ధాలు తినాలనిపిస్తుంది. మామూలు సమయంలో కన్నా ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ సార్లు టాయిలెట్‌కి వెళ్తుంటారు. ప్రెగ్నెన్సీ టైమ్ లో రక్త ప్రవాహం పెరుగుతుంది. అది తలనొప్పి రావడానికి కారణమవుతుంది. ప్రెగ్నెన్సీ మొదట్లో కనిపించే ముఖ్యమైన లక్షణాలలో ఇది కూడా ఒకటి. ప్రెగ్నెన్సీ సమయంలో బాడీ టెంపరేచర్ సాధారణ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువగా ఉంటుంది.
అది మాత్రమే కాకుండా ఈ టైమ్ లో వారి మానసిక స్థితి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది. చికాకు పెరుగుతుంది. అలాగే గర్భధారణ సమయంలో శరీరంలో హార్మోన్లలో మార్పులు ప్రారంభం అవుతాయి. దానివల్ల శరీర భాగాల్లో మార్పు పెరుగుదల కనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినపుడు యూరిన్ టెస్ట్ కిట్ లేదా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ ద్వారా ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకోవచ్చు. కానీ, కొన్నిసార్లు ఈ కిట్ సరైన ఫలితాన్ని చూపదు. డాక్టర్‌ను సంప్రదించి ప్రెగ్నెన్సీని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.











అయితే ఒక ప్రైవేటు స్కూల్ ఇందుకు భిన్నంగా స్కూల్ ఫీజును వసూలు చేస్తున్నారు. ఆ ఫీజు పిల్లలకు కానీ, వారి తల్లిదండ్రులకు కానీ ఏమాత్రం కష్టం కాదు. మారి ఆ స్కూల్ ఎక్కడుందో, వారు వసూలు చేస్తున్న ఫీజు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఆమె సింగర్ హేమచంద్ర అమ్మగారింట్లో వంట చేసేవారు. బిజినెస్ విషయంలో వాళ్ళు కూడా ప్రోత్సహించారు. ప్లేట్ వెజ్ కి 60 రూపాయలు కాగా, నాన్ వెజ్ ప్లేట్ 80 రూపాయలకు అందిస్తున్నారు. బాగార వంటి రైస్ ఐటెమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. నాన్ వెజ్ లో గ్రేవీ చికెన్, ఫ్రైడ్ చికెన్, లివర్ ఫ్రై, బోటి కర్రీ, అండా కర్రీ, చేపల కర్రీ వంటి ప్లేట్ కు ఒక ఐటెం చొప్పున అందిస్తున్నారు. రోజుకు 300 వందల మంది వరకు వస్తారని వెల్లడించారు.

