పెళ్లి అనగానే ఎక్కడలేని సందడి వచ్చేస్తుంది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు.. ఇద్దరినీ ఇరు కుటుంబాల వారు అందం గా ముస్తాబు చేస్తారు. అసలు కళ అంత వారి కళ్ళలోనే ఉందా అన్నట్లు ఉంటుంది. పెళ్లి ఘడియల ముందు.. పెళ్లికూతురు మోములో సిగ్గు.. అబ్బాయి కళ్ళలో ఆనందం.. ఇవే కదా అసలు పెళ్లి వేడుకకు సందడి తీసుకొచ్చేది.

ఇప్పుడంటే.. కరోనా కారణం గా పెళ్లి కి ఎక్కువ మంది హాజరు అవ్వడం లేదు. అంతగా సందడి కూడా ఉండడం లేదు. కానీ.. మొన్నటి వరకు పెళ్లి అంటే… వందలమంది గెస్ట్ లు గా వచ్చేవారు. నూతన వధూవరులను మనస్పూర్తి గా ఆశీర్వదించేవారు. ఇంతమంది తమ కళ్ళను వధూవరులవైపే ఉంచుతారు. ఏర్పాట్లను సంతృప్తి చెందినా.. వాటిపైన కంటే ఎక్కువ ఫోకస్ వధూవరులపైనే ఉంటుంది. అందుకే.. వధూవరులకు దిష్టి తగలకుండా బుగ్గన చుక్క పెడతారు.

అలాగే.. ఈ దృష్టి దోషాన్ని నివారించడం కోసం.. తోడు పెళ్లి కూతురు, తోడు పెళ్లి కొడుకులను కూడా ముస్తాబు చేసి పక్కన కూర్చోబెడతారు. అయితే.. తోడు పెళ్ళికొడుకు, పెళ్లికూతుర్లను మాత్రం చిన్న వయసు వారిని ముస్తాబు చేస్తుంటారు. అలాగే.. పెళ్లికూతురు గా చేసిన తరువాత.. వారు ఎక్కడకి కదలడానికి ఉండదు. అందుకే వీరికి తోడుగా కూర్చోపెట్టిన వారు వీరికి తోడు గా ఉండడం తో పాటు..వీరికి కావాల్సిన అవసరాలను కూడా చూడడానికి వీలుంటుంది అన్న ఉద్దేశ్యం లో ఈ సంప్రదాయాన్ని తీసుకొచ్చారు.








RO వాటర్ ప్యూరిఫైయర్:
UV వాటర్ ప్యూరిఫైయర్:
UF వాటర్ ప్యూరిఫైయర్:
ఇక వీటిలో ఏది ఉపయోగించాలి అనేది మనం వాడే వాటర్ క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఏ వాటర్ ప్యూరిఫైయర్ ఉపయోగించాలో తెలుసుకోవాలంటే మీ వాటర్ యొక్క TDS అంటే టోటల్ డిసాల్వ్డ్ సాలీడ్స్ యొక్క వాల్యూని తెలుసుకోవాలి. మీ వాటర్ TDS 100 – 300 ఉంటే UV, UF వాటర్ ప్యూరిఫైయర్ వాడొచ్చు. TDS 300 – 500 ఉంటే UV, UF వాటర్ ప్యూరిఫైయర్ వాడొచ్చు. ఇక TDS 500- 2000 ఉంటే తప్పనిసరిగా RO వాటర్ ప్యూరిఫైయర్ ఉపయోగించాలని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.









అమెరికా:
బ్రెజిల్:
మెక్సికో:
కెనడా:
రష్యా:
Also Read:
69 ఏళ్ల శశి సోని భారత మహిళా వ్యాపారవేత్తల లిస్ట్ లో సుపరిచితమైన పేరు. మహిళా పారిశ్రామికవేత్త శశి సోనీ ఇజ్మో లిమిటెడ్ వ్యవస్థాపకురాలు. ఆమె కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ సొల్యూషన్ ప్రొవైడర్. పద్మశ్రీ కన్నా ముందు, ఆమె అనేక అవార్డులతో గౌరవించబడింది. ఆమె 1990లో మహిళా గౌరవ్ అవార్డును అందుకుంది.శశి సోనీ పాకిస్తాన్లో 1941లో ఏప్రిల్ 4న లాహోర్‌లో జన్మించారు. అయితే ఆమెకు 4 సంవత్సరాల వయసున్నప్పుడు ఆమె ఫ్యామిలీ ఢిల్లీకి వచ్చింది. అలా ఆమె విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే సాగింది.
శశిసోనీ 1971లో 30 సంవత్సరాల వయసులో సొంతంగా బిజినెస్ మొదలుపెట్టారు. 10,000 రూపాయల పెట్టుబడితో ‘డీప్ ట్రాన్స్పోర్ట్’ను మొదలుపెట్టారు. ఆ వ్యాపారాన్ని 1975 వరకు కొనసాగించారు. ఆ తర్వాత అదే ఏడాది ముంబైలోని ములుంద్ ఏరియాలో ‘దీప్ మందిర్ సినిమా’ అనే తొలి ఏసీ థియేటర్‌ను మొదలుపెట్టారు. దీనిని ఆమె 1980 వరకు నడిపించారు. వ్యాపారం ప్రారంభించిన మొదట్లో ఆమె అసమానతలతో పోరాడేలా చేసింది. డీప్ ఆక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించే వరకు ఆమె పోరాటం కొనసాగింది.
మైసూర్‌లోని స్థాపించిన పారిశ్రామిక గ్యాస్ తయారీ మరియు చిన్న తరహా గ్యాస్ తయారీతో ఆమె శ్రమ ఫలించి, ఆదాయం సమకూరింది. ఆ తరువాత సాంకేతిక రంగంలో ఆమె అడుగుపెట్టారు. ఇప్పుడు ఇంటరాక్టివ్ మార్కెటింగ్ సొల్యూషన్స్‌లో ప్రపంచ అగ్రగామి ఉన్న ఐజెడ్ఎంఓ లిమిటెడ్ కంపెనీని 2005లో స్థాపించారు.
ప్రస్తుతం ఈ కంపెనీ యూరప్, అమెరికా, ఆసియాలో హైటెక్ ఆటోమోటివ్, ఇ-రిటైలింగ్ సొల్యూషన్లను అందిస్తుంది. ఈ కంపెనీకి శశి సోనీ చైర్పర్సన్. ఈ కంపెనీ బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లిస్ట్ లో చేరింది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ 4,150 కోట్ల రూపాయలకు చేరింది.శశి సోనీ డీప్ జనసేవా సమితి మెంబర్. వ్యవస్థీకృత ఉద్యోగాలు, మహిళలకు ఉద్యోగాలు, పెన్షన్ పథకాలు ప్రారంభించడం, శారీరక వికలాంగులకు నిధులు సమీకరించడం మొదలైన వాటి ద్వారా సమాజానికి అపారమైన కృషి చేస్తోంది.


