ఐపీఎల్ 2021 లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరస ఓటమిలకు బ్రేక్ పడింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ తో రెండో విజయాన్ని దక్కించుకుంది. కానీ ప్లే ఆఫ్స్ కి పంజాబ్ తో ఓడిపోగానే దూరమైంది. వార్నర్ స్థానంలో టీమ్‌లోకి వచ్చిన జాసన్ రాయ్ అర్ధశతకంకి విల్లియంసన్ తోడు అవ్వడంతో గెలుపు హైదరాబాద్ సొంతమైంది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఇక చాలా మ్యాచ్ ల తర్వాత ఆరంజ్ ఆర్మీ గెలవడంతో సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఓ లుక్ వేయండి.
#1.
#2.
#3.
#4.
#5.
#.
#7.
#8.
#8.
#9.
#10.
#11.
#12.
#13.
#14.
#15.
#16.
#17.
#18.
#19.
#20.
#21.
#22.
#23.
#24.