భారత్ – ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజి) లో జరుగుతున్నా హై-ఇంటెన్సిటీ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా, ఒక అభిమాని స్టాండ్స్‌లో ఒక మహిళను ప్రపోస్ చేసారు. ఆమె అంగీకరించడంతో ఆమె వేలికి ఉంగరం పెట్టాడు. ఆస్ట్రేలియా అమ్మాయికి ప్రపోస్ చేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. 390 ఛేదనలో భారత్ ఆటగాళ్లు ఉండగా…ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనిపై ఎన్నో ట్రోల్ల్స్ వస్తున్నాయి.

watch video –>మ్యాచ్ మధ్యలో ఆస్ట్రేలియా అమ్మాయికి ఇండియా అబ్బాయి లవ్ ప్రపోసల్.!
టాస్‌గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 389 పరుగులు చేసింది. స్టీవ్‌స్మిత్ (104; 64 బంతుల్లో 14×4, 2×6) , డేవిడ్ వార్నర్ (83; 77 బంతుల్లో 7×4, 3×6), కెప్టెన్ ఆరోన్ ఫించ్ (60; 69 బంతుల్లో 6×4, 1×6) , మార్నస్ లబుషేన్ (70; 61 బంతుల్లో 5×4), మాక్స్వెల్ (63; 29 బంతుల్లో 4×4, 1×6)…ఇలా అందరు బాట్స్మన్ లు భారత బౌలర్లకు చుక్కలు చూపించారు.

భారీ లక్ష్యం తో బరిలోకి దిగిన భారత్…మొదట్లోనే రెండు వికెట్ లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఇక కె.ఎల్.రాహుల్ మరియు హార్దిక్ పాండ్య కలిసి చివరి పది ఓవర్లలో ఏం చేస్తారో చూడాలి. ఈ లోపు మ్యాచ్ మధ్యలో హైలైట్ అయిన లవ్ ప్రపోసల్ పై వచ్చిన మీమ్స్ ఒక లుక్ వేయండి.




నవంబర్ 28 వ తేదీన శశికాంత్ పెళ్లి. తన పెళ్ళికి ఈ విధంగా వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేయించుకున్నారు. ఆగ్రా కి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ ఈ వెడ్డింగ్ కార్డ్ లను తయారుచేసింది. దీనిపై శశికాంత్ మాట్లాడుతూ “నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు ఎన్విరాన్మెంట్ కి ఎంతో కొంత మంచి చేయాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా వెడ్డింగ్ కార్డ్స్ తయారు చేయించానని” చెప్పారు.
ఈ వెడ్డింగ్ కార్డ్ ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కి ఇచ్చి తన పెళ్లికి ఇన్వైట్ చేశారు శశికాంత్ . వెడ్డింగ్ కార్డ్ లో చామంతి, బంతి, లిల్లీ, పచ్చిమిర్చి, టొమాటో, బెండ విత్తనాలు ఉన్నాయి.












#2
#4
#5
#6
#8
#9
#10
#11
#13
source : https://wirally.com/memes-bellam-annas-mass-bollywood-debut-with-chatrapathi-remake/

























































