Ads
సీఎం జగన్ బర్త్డే ట్వీట్ కి స్పందిస్తూ బాబు ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా : టీడీపీ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్ర బాబు నాయుడు గారి పుట్టిన రోజు సందర్బంగా ఆయనకి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
Video Advertisement
ఇందులో ఏపీ సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు.మన రాజకీయ నాయకులకి రాజకీయ పరంగా ఎన్ని విబేధాలు ఉన్నపటికీ పుట్టిన రోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలియచేస్తూనే ఉంటారు.దేవుడి ఆశీస్సులతో నిండు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టు విష్ తెలిపారు,సీఎం ట్వీట్ కి ప్రతిస్పందిస్తూ థాంక్యూ వెరీ మచ్ జగన్ గారూ అంటూ రిప్లై ఇచ్చారు.ఇదిలా ఉండగా వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి మాత్రం వ్యంగ్యంగా విషెస్ తెలిపారు,420 చంద్రబాబు అంటూ విష్ చేసారు,ఏప్రిల్ (4వ నెల) 20వ తారీఖును ఆయన 420 అంటూ తనదైన శైలిలో పేర్కొన్నారు.పుట్టినరోజు నాడు కూడా ఇలాంటి రాజకీయాలు అవసరమా అంటూ టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసారు
చంద్రబాబు నాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఆ దేవుని ఆశీస్సులతో నిండు ఆరోగ్యంతో మీరు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను.@ncbn
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 20, 2021
also Read : ఏప్రిల్ 30 వరకు తెలంగాణ లో “నైట్ కర్ఫ్యూ”…కర్ఫ్యూ నుంచి మినహాయింపులు ఎవరికి ఉన్నాయి.?
End of Article