సినీ సెలబ్రిటీల పిల్లలంటే ఫాన్స్‌కి ఎంత క్రేజో చెప్పాల్సిన పనేలేదు. తమ అభిమాన హీరో, హీరోయిన్ల పిల్లలు కూడా అందం, అభినయం, పంచ్ డైలాగులు, ఫైట్లు, డాన్సులతో అదరగొట్టాలని ఆశిస్తుంటారు. అటు సెలబ్రిటీలు కూడా తమ పిల్లలు ఎన్నో విజయాలు సాధించి గొప్ప పేరు తెచ్చుకోవాలని కలలు కంటారు. ఎంతైనా వారుకూడా తల్లితండ్రులే కదా. ఇప్పటికే వారిలో చాలా మంది పిల్లలు సినిమాల్లో నటించి.. మెప్పించారు.. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

#1 అఖిల్

అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ ‘ సిసింద్రీ’ సినిమాలో నటించి అందర్నీ మెప్పించాడు. నడక రాని వయసులో కూడా ఆయన ఆ చిత్రం లో నటించారు. ఆ తర్వాత ‘అఖిల్’ చిత్రం తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్.

celebreties children as child arttsts..!!

#2 మంచు మనోజ్

మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోగా రాణిస్తున్నాడు. ఆయన ఇది వరకు తన తండ్రి మోహన్ బాబు , సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన ‘మేజర్ చంద్రకాంత్’ సినిమాలో నటించాడు.

celebreties children as child arttsts..!!

#3 గౌతమ్

మహేష్ బాబు కుమారుడు గౌతమ్.. 1 నేనొక్కడినే చిత్రం తో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు.

celebreties children as child arttsts..!!

#4 మహాధన్

మాస్ మహారాజ రవి తేజ హీరోగా వచ్చిన ‘రాజా ది గ్రేట్’ సినిమా తో బాల నటుడిగా పరిచయమయ్యాడు. ప్రస్తుతం తను హీరోగా ఎంట్రీ ఇచ్చేనందుకు ప్రయత్నిస్తున్నాడని టాక్.

celebreties children as child arttsts..!!

#5 సితార

మహేష్ బాబు కుమార్తె సితార ‘సర్కారు వారి పాట’ చిత్రం లోని టైటిల్ సాంగ్ లో డాన్స్ తో ఇరగదీసింది.

celebreties children as child arttsts..!!

#6 దర్శన్

హీరో సుధీర్ బాబు కొడుకు దర్శన్ ఇప్పటికే చాలా సినిమాల్లో నటించి మెప్పించాడు.

celebreties children as child arttsts..!!

#7 అల్లు అర్హ

అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ సమంత నటించిన శాకుంతలం చిత్రం తో బాల నటిగా అడుగుపెట్టింది.

celebreties children as child arttsts..!!

#8 దివ్య సాషా

తలపతి విజయ్ హీరోగా నటించిన ‘తేరి’ చిత్రం లో అతడి కుమార్తె దివ్య సాషా ఒక చిన్న పాత్రలో నటించారు.

celebreties children as child arttsts..!!

#9 మేధ, రోషన్

శ్రీకాంత్ పిల్లలు మేధ, రోషన్ ఇద్దరు బాల నటులుగా రుద్రమదేవి చిత్రం లో నటించారు. వీరిలో రోషన్ ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు.

celebreties children as child arttsts..!!

#10 నైనిక

సీనియర్ హీరోయిన్ మీనా కుమార్తె నైనిక విద్యా సాగర్.. విజయ్ నటించిన ‘తేరి’ చిత్రం లో బాల నటిగా నటించి అందర్నీ మెప్పించింది.

celebreties children as child arttsts..!!