డెస్టినేషన్ వెడ్డింగ్.. ప్రస్తుతం సెలబ్రిటీలందరూ కూడా తమ పెళ్లి కోసం ఫాలో అవుతున్న ట్రెండ్ ఇది. రాణి ముఖర్జీ – ఆదిత్య చోప్రా లాంటి బాలీవుడ్ ప్రముఖులు ఎప్పుడో స్టార్ట్ చేసిన ఈ వెడ్డింగ్ ట్రెండ్ తెలుగు వారికి మాత్రం తెలిసింది సమంత, చైతుల పెళ్లి కారణంగా అనే చెప్పాలి.

Video Advertisement

ఇక ఈ ట్రెండ్ ఇప్పటికి ఫాలో అవుతూనే ఉన్నారు సెలెబ్రెటీలు.. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఉన్న జంటలెవరో చూద్దాం..

#1 నాగ చైతన్య – సమంత

ఏ మాయ చేసావే సినిమాతో ప్రారంభమైన ఈ జంట ప్రయాణం గోవాలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయంలో పెళ్లి చేసుకొనే వరకు సాగింది.

list of celebreties who made destination weddings..!!

#2 రణవీర్ సింగ్ – దీపికా పదుకొనే

బాలీవుడ్‌ స్టార్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకొనే ఇద్దరు ఇటలీలోని లేక్ కోమో, రిసార్ట్స్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.

list of celebreties who made destination weddings..!!

#3 ఆర్య – సాయేషా

తమిళ హీరో ఆర్య మన తెలుగులో అఖిల్ సినిమా లో డెబ్యూ చేసిన సాయేషా తో లవ్ లో పడ్డాడు. వీరిద్దరూ హైదరాబాద్ ‘ఫలక్‌నుమా ప్యాలెస్’లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.

list of celebreties who made destination weddings..!!

#4 విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ

అనుష్క, విరాట్ జంట ఇటలీలోని టుస్కానీ రిసార్ట్స్ లో మ్యారేజ్ చేసుకున్నారు.

list of celebreties who made destination weddings..!!

#5 ప్రియాంక – నిక్ జోనాస్

అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా 2018 లో వివాహం చేసుకున్నారు. రాజస్థాన్ లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో వీరి వివాహం జరిగింది.

list of celebreties who made destination weddings..!!

#6 శ్రియా శరన్- ఆండ్రె కోస్చీవ్

సీనియర్ హీరోయిన్ శ్రీయ, ఆండ్రె కోస్చీవ్ వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్లో జరిగింది.

list of celebreties who made destination weddings..!!

#7 కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్

విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ ల పెళ్లి వేడుక.. రాజస్థాన్ మాధోపూర్ జిల్లాలోని సిక్స్ సెన్సెస్ కోటలో జరిగింది.

list of celebreties who made destination weddings..!!

#8 హన్సిక మోత్వానీ – సోహైల్ కతూరియా

హన్సిక- సోహైల్ వివాహం గతేడాది డిసెంబర్ 4న జైపూర్‌లోని 450 ఏళ్ల నాటి రాజకోట అయినటువంటి ముందోట పోర్ట్ ప్యాలెస్ లో జరిగింది.

list of celebreties who made destination weddings..!!

#9 కియారా అద్వానీ – సిద్దార్థ్ మల్హోత్రా

బాలీవుడ్ నటులు కియారా- సిద్దార్థ్ మల్హోత్రా వివాహానికి రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని సూర్యఘర్ ప్యాలెస్ వేదికైంది.

list of celebreties who made destination weddings..!!

#10 నిహారిక – చైతన్య జొన్నలగడ్డ

మెగా డాటర్ నిహారిక, చైతన్య జొన్నలగడ్డ వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగింది.

list of celebreties who made destination weddings..!!

#12 అర్పితా ఖాన్- ఆయుష్ శర్మ

సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్, అలాగే బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ హైదరాబాద్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.

celebrities who opted for destination wedding

#12 శర్వానంద్ – రక్షిత రెడ్డి

టాలీవుడ్ హీరో శ‌ర్వానంద్, రక్షిత రెడ్డి వివాహం జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో జరిగింది.

list of celebreties who made destination weddings..!!

Also read: “అనుష్క శర్మ” నుండి “హన్సిక మోత్వాని” వరకు… ఈ 12 “సెలెబ్రిటీ” జంటల పెళ్లిళ్లకి అయిన ఖర్చు ఎంతో తెలుసా..?