“చైనా” గురించి ఈ 10 నిజాలు తెలుస్తే షాక్ అవుతారు.! పిల్లల్ని కనే స్వతంత్రం లేదంట.?

“చైనా” గురించి ఈ 10 నిజాలు తెలుస్తే షాక్ అవుతారు.! పిల్లల్ని కనే స్వతంత్రం లేదంట.?

by Mohana Priya

Ads

చైనా అంటే మనకు గుర్తొచ్చేది అక్కడ తయారు చేసే వస్తువులు. వాటి క్వాలిటీ ఎలా ఉంటుందో, చైనా పీస్ అంటే మనందరికీ మెదడులో ఆ వస్తువు గురించి ఎలాంటి ఆలోచన వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చైనా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

Shocking facts about China

 

#1 ఒకవేళ పిల్లలు ఆడుకునే బొమ్మల మీద మేడ్ ఇన్ చైనా అని కానీ, రిపబ్లిక్ ఆఫ్ చైనా అని కానీ ఉంటే ఆ బొమ్మలు తీసుకోకండి. ఎందుకంటే ఆ బొమ్మలు తయారుచేయడానికి వాడి పారేసిన కండోమ్స్ ని ఉపయోగిస్తారు.

Shocking facts about China

 

#2 మిగతా దేశాలలో లాగా పిల్లల్ని కనాలి అంటే చైనా వాళ్ళకి స్వతంత్రం లేదు. ఒకవేళ చైనాలో ఉన్న వాళ్ళు పిల్లల్ని కనాలి అనుకుంటే వారు వారి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. అంటే చైనాలోని జనాభా నియంత్రించడానికి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది అనే వార్తలు వచ్చాయి.

Shocking facts about China

 

#3 చైనా సైనికులకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు యూనిఫామ్ యొక్క కాలర్ కి పిన్ పెడతారు. ఎందుకంటే అలా ఉండడం వల్ల వాళ్ళు మెడ కిందకి దించకుండా ఉంటారు.

Shocking facts about China

 

#4 కోడిగుడ్లని మామూలుగా నీటిలో ఉడకపెడతారు. కానీ చైనాలో మాత్రం 15 సంవత్సరాల వయసున్న కుర్రాళ్ళ మూత్రంతో ఉడక పెడతారట. వాటిని తింటే ఒంట్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని, జబ్బులు నుంచి దూరంగా ఉండవచ్చు అని వాళ్లు నమ్ముతారు. అందుకే చైనా స్కూల్స్ లో సపరేట్ గా  బక్కెట్లు పెడతారు.

Shocking facts about China

 

#5 చైనా వాళ్ళు కుక్కలని, పిల్లులని, బల్లులని ఇంకా వివిధ రకాల పురుగులని కూడా ఆహారంగా తీసుకుంటారు.

Shocking facts about China

 

#6 చైనా రాజధాని బీజింగ్ లో ఎంత కాలుష్యం ఉంటుంది అంటే, అక్కడ ఒక రోజు గాలి పీల్చుకోవడం అంటే 21 సిగిరెట్లు తాగడంతో సమానం.

Shocking facts about China

 

#7 ప్రపంచంలో ఎక్కడ పాండా కనబడినా కూడా వాటిపై చైనాకి అధికారం ఉంటుంది. ఎందుకంటే పాండాలని చైనా లీజ్ కి తీసుకుంది. వాటి పిల్లలపై కూడా చైనాకి హక్కు ఉంటుంది.

Shocking facts about China

 

#8 చైనాలో పక్షుల యొక్క గూళ్లతో తయారు చేసిన సూప్ కి చాలా డిమాండ్ ఉంటుందట. ఈ సూప్ తయారు చేయడానికి వాడే ఆ ప్రత్యేకమైన పక్షుల యొక్క గూళ్ళ ధర ఒక కేజీకి దాదాపు లక్షన్నర వరకు ఉంటుంది.

Shocking facts about China

 

#9 ఒక వ్యక్తి చైనాలోని ఆఖరి పులిని చంపి తినేసిన కారణంగా, ఆ వ్యక్తికి 12 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు.

Difference between lion and tiger

 

#10 చైనాలో ప్రతి సంవత్సరం 35 బిలియన్ల చాప్ స్టిక్స్ వాడుతారు. అందుకోసం చైనాలో ప్రతి సంవత్సరం 2 కోట్ల చెట్లని నరికేస్తారు.

Shocking facts about China

 

#11 ప్రపంచం మొత్తం కలిపి ఎన్ని పందులు ఉన్నాయో, వాటిలో సగానికి పైగా చైనాలోనే ఉన్నాయి.

Shocking facts about China

 

#12 2013 నుండి 2014 సంవత్సరంలో చైనా వాడిననంత సిమెంట్ అమెరికా 20వ శతాబ్దం మొత్తంలో కూడా వాడలేదు.

Shocking facts about China

 

#13 చైనాలో జనాభా ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే చైనాలో ఉన్న వారందరినీ ఒక లైన్ లో నుంచోపెడితే లైన్ ఎప్పటికీ ఎండ్ అవ్వదు. ఎందుకంటే చైనాలో ఒక రోజుకి 50 వేల మంది పిల్లలు జన్మిస్తూ ఉంటారు.

Shocking facts about China

ఇవి చైనాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు.


End of Article

You may also like