ఈటీవీలో దుమ్మురేపే ప్రోగ్రాం ఢీ డాన్స్ షో.తెలుగునాట ఇదో పాపుల‌ర్ షో. 2009లో ప్రారంభ‌మైన ఈ షో. ఇప్ప‌టి వ‌ర‌కు 12 సీజ‌న్స్‌ను కంప్లీట్ చేసుకుంది. ఎంతో మంది డాన్స‌ర్ల‌ను, కొరియోగ్ర‌ఫ‌ర్ల‌ను సినీ ప‌రిశ్ర‌మ‌కు అందించింది. ప్ర‌స్తుతం తెలుగు, తమిళ, కన్నడ పరిశ్రమల్లో టాప్ కొరియోగ్ర‌ఫ‌ర్లుగా చ‌లామ‌ణి అవుతున్న ప్రతి ఒక్కరు ఈ షో నుంచి వచ్చిన వాళ్లే..

Video Advertisement

ఇప్పుడు ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం..

#1 శేఖర్ మాస్టర్

ఢీ సీజన్ 5 లో శేఖర్ మాస్టర్ ప్రసాద్, అనుష్క కి కొరియోగ్ర‌ఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఆ సీజన్ లో వీరే టైటిల్ కొట్టారు. ఆ తర్వాత పలు సీజన్స్ లో జడ్జ్ గా వ్యవహరించారు శేఖర్ మాస్టర్.

successful chreographers from dhee show..!!

#2 గణేష్ మాస్టర్

ఢీ రెండో సీజన్ విజేత పృథ్వీ కి గణేష్ మాస్టర్ కొరియోగ్ర‌ఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఈయన పలు హిట్ సాంగ్స్ రూపొందించారు.

successful chreographers from dhee show..!!

#3 రఘు మాస్టర్

ఢీ సీజన్ 3 విజేత సత్య కి కొరియోగ్ర‌ఫ‌ర్‌గా రఘు మాస్టర్ ఉన్నాడు. ఈయన పలు చిత్రాల్లో పాటలకు కొరియోగ్రాఫర్ గా చేసారు.

successful chreographers from dhee show..!!

#4 పండు మాస్టర్

ఢీ షో ద్వారా ఫేమస్ అయిన పండు మాస్టర్ ప్రస్తుతం డాన్స్ క్లాస్ లు నిర్వహిస్తున్నారు.

successful chreographers from dhee show..!!

#5 జానీ మాస్టర్

ఢీ నుంచి వచ్చిన మరో టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఈయన ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల పాటలకు దర్శకత్వం వహించారు.

successful chreographers from dhee show..!!

#6 యశ్వంత్ మాస్టర్

ఢీ షో లో రెండు సీజన్లలో విజేతలుగా నిలిచిన కంటెస్టెంట్లకు యష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా చేసారు. ఈయన తన స్టైల్ ఆఫ్ డాన్స్ తో ఫేమస్ అయ్యారు.

successful chreographers from dhee show..!!

#7 చైతన్య మాస్టర్

తన కంటెస్టెంట్ల డాన్స్ పెర్ఫార్మన్స్ లు చూస్తే తెలుస్తుంది ఈయన ఎంత మంచి కొరియోగ్రాఫర్ అని. ఈయన ఢీ లో పలు సీజన్లలో కొరియోగ్రాఫర్ గా చేసారు.

successful chreographers from dhee show..!!

#8 చిట్టి మాస్టర్

ఢీ 10 సీజ‌న్ విన్న‌ర్‌గా రాజు అయ్యాడు. చిట్టీ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు.

successful chreographers from dhee show..!!