జేడీ చక్రవర్తి ఒకప్పుడు తెలుగులో సినిమాలు చేసి సూపర్ హిట్ లు కొట్టారు. ఆ తరువాత సినిమాలకు దూరం గా ఉన్నారు. శ్రీహరి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Video Advertisement

ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా.. ఆయన సినిమాలు మాత్రం ఆయన మనతోనే ఉన్న అనుభూతిని కలిగిస్తాయి.వీరిద్దరికి ఒక కామన్ సిమిలారిటీ ఉంది. అది ఏంటో తెలుసా..?

jd chakravarthy-srihari

జేడీ చక్రవర్తికి, శ్రీహరి ఇద్దరు సినీ ఇండస్ట్రీ లో ఐటెం సాంగ్స్ ను చేసే అమ్మాయిలనే పెళ్లి చేసుకున్నారు. తెలుగునాట ఎంతో గుర్తింపు సాధించిన డిస్కో శాంతి గారిని శ్రీహరి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జేడీ చక్రవర్తి కూడా ఐటెం సాంగ్స్ తో మెప్పించిన అనుకృతిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఉన్న మరొక సిమిలారిటీ ఏంటంటే.. వీరిద్దరూ తొలుత విలన్స్ గా పరిచయం అయ్యి.. ఆ తరువాత హీరోలుగా మారారు.