Ads
ఐపీఎల్ 2020 లో నిన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి , ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 5 వికెట్ల తేడా తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నారు. డుప్లెసిస్ (58: 47 బంతుల్లో 6×4, 2×6) తో కలిసి శామ్ కరన్ (0) ఇన్నింగ్స్ ప్రారంభించారు. శామ్ కరన్ మొదటి ఓవర్ లోనే డకౌట్ అయ్యారు. తర్వాత వచ్చిన షేన్ వాట్సన్ (36: 28 బంతుల్లో 6×4) స్కోర్ చేశారు. అంబటి రాయుడు (45 నాటౌట్: 25 బంతుల్లో 1×4, 4×6) చేయగా, ధోనీ (3), రవీంద్ర జడేజా (33 నాటౌట్: 13 బంతుల్లో 4×6) చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 179 పరుగుల స్కోర్ చేసింది.
Video Advertisement
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెనర్ పృథ్వీ షా (0) మొదటి బాల్ కి అవుట్ అయ్యారు. తర్వాత అజింక్య రహానె (8: 10 బంతుల్లో 1×4) స్కోర్ చేశారు. శిఖర్ ధావన్ (101 నాటౌట్: 58 బంతుల్లో 14×4, 1×6) చేయగా, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (23: 23 బంతుల్లో 1×4, 1×6), స్టాయినిస్ (24: 14 బంతుల్లో 1×4, 2×6), అలెక్స్ క్యారీ (4: 7 బంతుల్లో) చేశారు. చివరి ఓవర్లో అక్షర్ పటేల్ (21 నాటౌట్: 5 బంతుల్లో 3×6) స్కోర్ చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 185/5 స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
1)
2) 3) 4) 5) 6) 7) 8) 9) 10) 11) 12)
13) 14) 15) 16) 17) 18) 19) 20) 21)
End of Article