Ads
అబుదాబిలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్ల తేడాతో ను ఓడించింది. టాస్ గెలిచిన చెన్నై తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ బ్యాటింగ్‌కు దిగింది.పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. జట్టులో దీపక్ హుడా 62 పరుగులు , రాహుల్ 29, అగర్వాల్ 26, గేల్ 12, పూరన్ 2, మన్‌దీప్ 14, నీషమ్ 2, జోర్డాన్ 4 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్ చేసిన చెన్నై 154 పరుగుల విజయ లక్ష్యాన్ని ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ రుతురాజ్ అజేయంగా 62 పరుగులు చేయగా,48 పరుగులు చేసిన డుప్లెసిస్ జోర్డాన్ బౌలింగులో అవుటయ్యాడు. అంబటి రాయుడు 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.పోతూ పోతూ పంజాబ్ ని కూడా తీసుకెళ్ళారుగా చెన్నై టీం అంటూ ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్ల్స్ ఇవే..
Video Advertisement
#1 #2
#3
#4
#5
#6#7
#8
#9#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
#21
#22
#23
#24
#25
End of Article