ఫించ్ బాగా నాకించేసాడు…రితురాజ్ స్పార్క్ చూపించేసాడు అంటూ Csk Vs Rcb మ్యాచ్ పై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్.!

ఫించ్ బాగా నాకించేసాడు…రితురాజ్ స్పార్క్ చూపించేసాడు అంటూ Csk Vs Rcb మ్యాచ్ పై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్.!

by Anudeep

Ads

ఐపీఎల్ 2020 లో నిన్న ఆర్సీబీ జట్టు కి, చెన్నై సూపర్‌ కింగ్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నిర్ణీత  20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.ఫించ్‌ 15, కోహ్లీ 50, డివిలియర్స్ 39, పడిక్కల్ 22 పరుగులు చేశారు. నిర్దేశించిన 146 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.ఇక, చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టాడు. 51 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో65 పరుగులు చేయగా, డుప్లెసిస్ 13 బంతుల్లో 25, అంబటి రాయుడు 27 బంతుల్లో 39 పరుగులు చేశారు. కెప్టెన్ ధోనీ 21 బంతుల్లో 19 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ ఓ ఫించ్ మరోసారి తక్కువ స్కోర్ చేసి అవుట్ అయ్యాడు ..దీంతో సోషల్ మీడియా లో ట్రోల్ల్స్ వస్తున్నాయి

Video Advertisement

#1

#2 #3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12 #13 #14 #15


End of Article

You may also like