SRH ని కూడా అస్సాం చేసారుగా…RCB ఫాన్స్ హ్యాపీ అనుకుంట అంటూ ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్ల్స్.!

SRH ని కూడా అస్సాం చేసారుగా…RCB ఫాన్స్ హ్యాపీ అనుకుంట అంటూ ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్ల్స్.!

by Anudeep

Ads

ఐపీల్ సీజన్ 13లో భాగంగా అబుదాబి వేదికగా SRHతో జరుగుతున్న క్వాలిఫయర్ -2 మ్యాచ్ లో ఢిల్లీ 17 పరుగుల తేడా తో విజయం సాధించి ఫైనల్ లోకి అడుగు పెట్టింది … ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.ధవన్‌ (50 బతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 78) హాఫ్‌ సెంచరీతో సత్తా చాటాడు. స్టొయినిస్‌ (27 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 38), హెట్‌మయెర్‌ (22 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 42 నాటౌట్‌) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడారు. కెప్టెన్‌ అయ్యర్‌ (20 బంతుల్లో ఫోర్‌తో 21) రాణించడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 189 రన్స్ చేసింది.హైదరాబాద్ బౌలర్లలో.. రషీద్ ఖాన్, సందీప్ శర్మ,హోల్డర్ తలో వికెట్ దక్కింది.

Video Advertisement

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వార్నర్‌సేన ఎనిమిది వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ డేవిడ్‌ వార్నర్ ‌(2) , ప్రియం గార్గ్ ‌(17)  మనీశ్‌ పాండే (21).. కేన్ విలియమ్సన్ పోరాడినా ఆఖరి వరకు ఉండకపోవడంగతో జట్టును గెలిపించలేకపోయాడు. కేన్ విలియమ్సన్ విలియమ్సన్‌ (45 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 67) హాఫ్‌ సెంచరీ చేశాడు.. అబ్దుల్ సమద్ 16 బంతుల్లో 33 రన్స్ చేశాడు .ఢిల్లీ బౌలర్లలో  రబడా నాలుగు వికెట్లు సాధించగా, స్టోయినిస్‌ మూడు వికెట్లు తీశాడు.అక్షర్‌ పటేల్‌కు వికెట్‌ దక్కింది.స్టొయినిస్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ అమీతుమీ తేల్చుకోనుంది.లీగ్‌ చరిత్రలో తుదిపోరుకు చేరడం ఢిల్లీకి ఇదే ప్రథమం.SRH మ్యాచ్ ఓడిపోవడంతో సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్ల్స్ ఇవే.

#1

#2 #3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12 #13 #14 #15 #16 #17 #18 #19 #20

Also Read >> ఈ ఐపీఎల్ లో అట్టర్ ఫ్లాప్ అయిన 17 మంది అత్యంత ఖరీదైన ప్లేయర్స్ వీళ్లే.! 

 


End of Article

You may also like