“లైగర్” సినిమా సెన్సార్ కట్‌లో తొలగించబడిన… 5 సీన్స్/ పదాలు ఇవే..!

“లైగర్” సినిమా సెన్సార్ కట్‌లో తొలగించబడిన… 5 సీన్స్/ పదాలు ఇవే..!

by Anudeep

Ads

విజయ్ దేవరకొండ లైగర్ సినిమా థియేటర్లలో విడుదలకు దగ్గరగా ఉంది. రిలీజ్ కి ముందే ఈ సినిమా క్రియేట్ చేసిన హైప్ చాలా ఎక్కువగా ఉంది. సినిమాపై విపరీతమైన బజ్ ఉన్నప్పటికీ, ట్రైలర్ మరియు పాటలు యావరేజ్‌గా ఉన్నాయి. అయితే ఒక పుస్తకాన్ని దాని కవర్ ద్వారా అంచనా వేయడం సరికాదు కదా మరియు ప్రేక్షకులు సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలంటే అది విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Video Advertisement

ఎందుకంటే భారీ అంచనాలతో వచ్చిన చాలా సినిమాలు అంచనాలను నిలబెట్టుకోలేక పోయిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో అలాగే అంచనాలకు మించి రికార్డులు సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుంది అనేది రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది.సినిమాలో మొత్తం 7 ఫైట్లు, 6 పాటలు ఉన్నాయి. సెన్సార్ బోర్డ్ నుండి టాక్ కూడా చాలా సానుకూలంగా వచ్చింది అంతేకాక ఈ సినిమా గురించి సెన్సార్ బోర్డు సభ్యులు చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు.  ఈ నేపథ్యంలో ఈ చిత్రం అనుకున్నట్లుగానే భారీ రికార్డు సృష్టిస్తుంది అని ఆశిస్తున్నారు.

minus points in vijay devarakonda liger trailer

#1 సినిమాలోని కొన్ని సన్నివేశాల కారణంగా, లైగర్ హిందీ వెర్షన్ నుండి కొన్ని భాగాలను తగ్గించాలని సెన్సార్ బోర్డ్ నిర్ణయించింది. “వాడు నువ్వు ఒకటేనా?” అనే అర్థం వచ్చేలాగా ఉన్న ఒక హిందీ వాక్యాన్ని అనే డైలాగ్‌ను తొలగించి దాని స్థానంలో “లెజెండ్ తేరా చమ్చా హై యా తు ఉస్కా చమ్చా హై” అని బోర్డు నిర్ణయించింది. వారు ఈ డైలాగ్‌ను చాలా అసభ్యంగా భావించి, దాన్ని తీసివేయాలని నిర్ణయించుకున్నారు.

minus points in vijay devarakonda liger trailer

#2 చిత్రం యొక్క వివిధ భాగాలలో మధ్య వేలి సంజ్ఞను బ్లర్ చేయాలని బోర్డు నిర్ణయించింది అని సమాచారం.

minus points in vijay devarakonda liger trailer

#3 ‘సైకిల్ తోకో’ అనే పదాన్ని కూడా మ్యూట్ చేయవలసిందిగా బోర్డు భావించింది.

vijay devarakonda to have this problem in liger

#4 వారు ‘F’ తో మొదలయ్యే ఇంగ్లీష్ తిట్టు యొక్క ఫ్రీక్వెన్సీని 50% తగ్గించారు. ఈ పదం వేర్వేరు శైలులలో కనీసం 8+ సార్లు ఉపయోగించబడింది.

minus points in vijay devarakonda liger trailer

#5 అంతేకాక బోర్డు సభ్యులు హిందీలో వచ్చే బూతులని కూడా మ్యూట్ చేయడం సముచితమని భావించారు.

minus points in vijay devarakonda liger trailer

అన్ని సెన్సార్ కట్‌ల తర్వాత, లైగర్ సాలా క్రాస్‌బ్రీడ్ రన్‌టైమ్ 2 గంటల 20 నిమిషాలు కు పరిమితమైనది. సెన్సార్ కట్ కు గురి అయినప్పటికీ ఈ చిత్రం మీద ఫోర్ డేస్ స్వయంగా పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడంతో రిలీజ్ కి ముందే ఈ సినిమాపై అంచనాలు ఇంకా భారీగా పెరిగాయి.


End of Article

You may also like