మామూలుగా ఏ రిలేషన్షిప్ లో అయినా సరే చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. ఇద్దరి మధ్య తరచూ ఏదో ఒక డిస్కషన్ జరుగుతూ ఉండవచ్చు. మీ రిలేషన్ షిప్ లో కనుక ఇటువంటి ఉన్నాయంటే కచ్చితంగా అదే వన్ సైడ్ రిలేషన్ షిప్ అని చెప్పొచ్చు.

Video Advertisement

అయితే మరి మీకు కూడా మీ రిలేషన్షిప్ వన్ సైడ్ ఏమో అని అనుమానంగా ఉందా..? అయితే ఇలా తెలుసుకోవచ్చు. ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా ఇలా చెక్ చేసుకోండి.

#1. ఇన్ సెక్యూరిటీ గా అనిపిస్తుంది:

రిలేషన్షిప్ లో ఎప్పుడూ కూడా ఇన్ సెక్యూరిటీ గా అనిపించకూడద్దు. ఒకవేళ కనుక ఇన్ సెక్యూరిటీ గా అనిపిస్తే కచ్చితంగా అది వన్ సైడ్ అని చెప్పొచ్చు.

#2. మీరే ఎఫర్ట్ పెట్టడం:

ప్రతిసారి ఎప్పుడూ మీరే మీ రిలేషన్ షిప్ ని ముందుకు నడిపిస్తున్నట్లు అయితే అది కచ్చితంగా వన్ సైడ్ అని చెప్పొచ్చు.

#3. చాలా తక్కువ అందుబాటులో ఉండడం:

మీకు చాలా తక్కువగా అందుబాటులో ఉన్నట్లయితే అది వన్ సైడ్ అని చెప్పొచ్చు.

#4. మీరే ఎప్పుడూ క్షమించమని అడగడం:

ఎప్పుడు మీరే క్షమించమని అడుగుతున్నట్లయితే అది వన్ సైడ్ అని చెప్పవచ్చు.

#5. ఒత్తిడికి గురవడం:

రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు మీరు ఒత్తిడికి గురి అవుతుంటే అది ఖచ్చితంగా వన్ సైడ్ అని చెప్పొచ్చు.

#6. ఇద్దరు కలిసి భవిష్యత్ గురించి ఆలోచించకపోవడం:

భవిష్యత్ గురించి మీ పార్ట్నర్ తో కలిసి మీరు ఆలోచించక పోయినట్లయితే కూడా ఇది వన్ సైడ్ అని చెప్పొచ్చు.

#7. మీరు చెప్పేది వినకపోవడం:

మీరు చెప్పేది మీ పార్ట్నర్ వినకపోతే అది వన్ సైడ్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

#8. వాళ్ల ప్రవర్తన సరైనదా కాదా అని ఆలోచించడం:

వాళ్ల ప్రవర్తన సరైనదా కాదా అని ఆలోచించడం కూడా మంచిది కాదు. వాళ్ళ ప్రవర్తన గురించి అనుమానం రావడం, ఆలోచించడం వంటివి చేస్తుంటే కూడా వన్ సైడ్ రిలేషన్షిప్ అని చెప్పొచ్చు.

#9. మీ మీద ఆసక్తి లేకపోవడం:

మీ మీద వారికి ఆసక్తి, ప్రేమ లేకపోయినా కూడా అది వన్ సైడ్ అని చెప్పచ్చు.

#10.  మీకు దూరంగా ఉండడం:

ఏదో ఒక సాకు చెప్పేస్తూ మీకు దూరంగా వుంటుంటే కూడా అది వన్ సైడ్ అని చెప్పచ్చు.