• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

ఈ అడ్వటైజ్మెంట్ లో కనిపిస్తున్న… ఇప్పటి “స్టార్” నటిని గుర్తు పట్టారా..?

Published on July 30, 2022 by Usha Rani

జీవితం అందరికీ వడ్డించిన విస్తరేం కాదు, అందరూ గోల్డెన్ స్పూన్ తో పుట్టరు. కొందరు ఎంతో కష్టపడి ఇప్పుడు గొప్ప పొజిషన్ లో ఉంటారు. అలా ఎవరికైనా లైఫ్ లో ఏదో ఒక స్టార్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకు పెద్ద పెద్ద పొజిషన్ లో కనిపిస్తున్న ఎంతోమంది ఒకప్పుడు ఏదో చిన్న పొజిషన్ నుంచి లైఫ్ ని స్టార్ట్ చేసుంటారు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అంతే.. ఇప్పుడు స్టార్డం అనుభవిస్తున్న ఎంతోమంది ఒకప్పుడు ఏవో చిన్న చిన్న రోల్స్ లేదా యాడ్స్ లో నటించి ఉంటారు లేదా ఏదో సినిమాలో బాక్గ్రౌండ్ ఆర్టిస్టులుగా నటించి అయినా ఇప్పుడు ఈ స్థాయికి వచ్చి ఉంటారు. ఇప్పుడు ఉన్న స్టార్ హోరోయిన్స్ కూడా ఒకప్పుడు అలాగే చిన్నచిన్న రోల్స్ చేసి అంత పెద్ద స్టార్స్ అయ్యారు.

 

ఈ యాడ్ లో కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ ని గుర్తు పెట్టారా..!? ఆమె ఎవరో కాదు సౌత్ స్టార్ హీరోయిన్ సమంత.. దక్షిణాది రాష్ట్రాల్లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారు సమంత. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ నిత్యం ట్రెండీ ఫ్యాషన్ దుస్తులను ధరిస్తూ.. వాటిని ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్లోనూ షేర్ చేసుకుంటూ తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా పంచుకుంటూ ఉంటారు సమంత.

టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించిన సమంత, ప్రస్తుతం బాలీవుడ్ మరియు హాలీవుడ్ లో కూడా నటిస్తున్నారు. అలాగే టాలీవుడ్ అనేక ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు. అయితే సమంత సినిమాల్లోకి రాకముందు కొన్ని యాడ్ ఫిల్మ్స్ లో నటించిన విషయం మీకు తెలుసా..!? డిగ్రీ చదువుకునే సమయంలోనే చెన్నైలోని నాయుడు హాల్లో మోడలింగుగా పని చేసారు సమంత.

why netizens are making comments on samantha for every reason

అంతకుముందు ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు చిన్న చిన్న ఉద్యోగాలను కూడా చేసారు. అప్పట్లో కొన్ని తమిళ్ యాడ్స్ లో కూడా నటించారు సమంత. తొలిసారిగా ఆమెకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మరియు డైరెక్టర్ రవి వర్మన్ సినిమాల్లో అవకాశమిచ్చారు. అప్పుడే ఈ అందాల భామ సినిమాల్లోకి అడుగు పెట్టారు. సామ్ అప్పట్లో నటించిన యాడ్  కింద ఉంది చూడండి.


We are hiring Content Writers. Click Here to Apply



About Usha Rani

హాయ్.. నా పేరు ఉషారాణి. నాకు పుస్తకాలు చదవడంపై ఉన్న ఆసక్తే నన్ను ఈ రోజు రైటర్ ను చేసింది. ప్రస్తుతం తెలుగు అడ్డాలో కంటెంట్ రైటర్ గా వర్క్ చేస్తున్నాను. సినిమా, స్పోర్ట్స్ అండ్ హెల్త్ గురించి రాయడాన్ని ఎక్కువ ఇష్టపడతాను.

Search

Recent Posts

  • ఈ రెండు ఫోటోల మధ్య రెండు తేడాలు ఉన్నాయి…అవి ఏంటో కనిపెట్టగలరా.?
  • జనరిక్ మెడిసిన్స్ అంటే ఏంటి.? అవి ఎందుకు తక్కువ ధరకే అమ్ముతారు…?
  • “బింబిసార” సినిమాకి… ఈ 2 విషయాలే మైనస్ అయ్యాయా..?
  • ఆ ఎన్టీఆర్ సినిమాకి…హలో బ్రదర్ సినిమాకి మధ్య ఉన్న లింక్ ఏంటో మీకు తెలుసా.?
  • చిరు కూతురుతో ఉదయ్ కిరణ్ పెళ్లి ఆగిపోవడానికి అసలు రీజన్ అదేనట వైరల్ గా మారిన అతని కామెంట్స్

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions