ఇండస్ట్రీ లో ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టడం అనేది ప్రతి డైరెక్టర్ కి ఛాలెంజ్ లాంటిది. ఆ సినిమా వారి భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. దీంతో ఆ చిత్రాలను చాలా జాగ్రత్తగా తీస్తారు డైరెక్టర్స్. అలా మన టాలీవుడ్ లో కొందరు తెలుగు డైరెక్టర్స్ తమ ఫస్ట్ మూవీస్ తో సెన్సషనల్ హిట్స్ తీశారు. అలా తీసిన వారిలో కొందరు తమ రెండో సినిమాతో ఏకంగా స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసారు.

Video Advertisement

ఇప్పుడు అలా రెండో సినిమాకే సూపర్ కాంబినేషన్ సెట్ చేసిన డైరెక్టర్స్ ఎవరో చూద్దాం..

#1 కృష్ణవంశీ

డైరెక్టర్ కృష్ణ వంశీ తన మొదటి చిత్రం ‘గులాబీ’ తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో రెండో చిత్రాన్ని కింగ్ నాగార్జున తో తీశారు. ఆ చిత్రమే ‘నిన్నే పెళ్లాడతా’.

directors who got chance to direct stars with their second movie..

#2 వి వి వినాయక్

తన ఫస్ట్ మూవీ ఆది తో సూపర్ హిట్ కొట్టిన వినాయక్, తన రెండో చిత్రాన్ని బాల కృష్ణతో తీశారు. అదే ‘చెన్నకేశవరెడ్డి’.

directors who got chance to direct stars with their second movie..

#3 కొరటాల శివ

ప్రభాస్ నటించిన మిర్చి తో హిట్ కొట్టిన కొరటాల శివ.. రెండో సినిమా మహేష్ బాబు తో చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు.

directors who got chance to direct stars with their second movie..

#4 శ్రీకాంత్ అడ్డాల

డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తీసిన కొత్త బంగారు లోకం చిత్రం సూపర్ హిట్ కావడంతో రెండో సినిమాతో ఇద్దరు సూపర్ స్టార్లను పెట్టి మరో హిట్ కొట్టారు. అదే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.

directors who got chance to direct stars with their second movie..

#5 క్రిష్

శర్వానంద్ తో గమ్యం సినిమా తీసిన క్రిష్ ఆ తర్వాత అల్లు అర్జున్ తో వేదం చిత్రం తీశారు.

directors who got chance to direct stars with their second movie..

#6 పరశురామ్

నిఖిల్ తో యువత మూవీ తీసి హిట్ కొట్టిన పరశురామ్ కి సెకండ్ మూవీ మాస్ మహారాజ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆంజనేయులు మూవీ తో పరశురామ్ యావరేజ్ హిట్ ఇచ్చారు.

directors who got chance to direct stars with their second movie..

#7 వంశీ పైడిపల్లి

ప్రభాస్ తో ఫస్ట్ సినిమా మున్నా ని తీసిన వంశి.. రెండో సినిమాని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీసాడు.

directors who got chance to direct stars with their second movie..

#8 గౌతమ్ తిన్ననూరి

సుమంత్ తో మళ్ళీ రావా చిత్రాన్ని తీసిన డైరెక్టర్ గౌతమ్.. రెండో చిత్రం జెర్సీ తో నాని ని డైరెక్ట్ చేసాడు.

directors who got chance to direct stars with their second movie..

#9 సుజీత్
శర్వానంద్ తో రన్ రాజా రన్ చిత్రాన్ని తీసిన సుజీత్ రెండో చిత్రానికి ప్రభాస్ తో ఛాన్స్ కొట్టేసాడు. ప్రభాస్ తో పాన్ ఇండియా చిత్రం సాహో ని తెరకెక్కించాడు సుజీత్.

directors who got chance to direct stars with their second movie..

#10 సందీప్ రెడ్డి వంగా

అర్జున్ రెడ్డి చిత్రం తో ఆ సినిమాకి పని చేసిన అందరూ ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. తర్వాత ఆ చిత్ర డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి ని హిందీ లో రీమేక్ చేసాడు. ప్రస్తుతం రణబీర్ కపూర్ తో యానిమల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

directors who got chance to direct stars with their second movie..

#11 బుచ్చిబాబు
ఉప్పెన సినిమా తో దర్శకుడిగా తన ప్రతిభ చూపాడు బుచ్చిబాబు. తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడు రెండో చిత్రాన్ని రామ్ చరణ్ తో చేయనున్నాడు.

directors who got chance to direct stars with their second movie..