హొలీ నాడు వీటిని ఎట్టిపరిస్థితుల్లో దానం చెయ్యకండి.. సమస్యల్లో పడాల్సి వస్తుంది..!

హొలీ నాడు వీటిని ఎట్టిపరిస్థితుల్లో దానం చెయ్యకండి.. సమస్యల్లో పడాల్సి వస్తుంది..!

by Megha Varna

Ads

హోలీ పండుగ మార్చి 8వ తేదీన వచ్చింది. చాలా మంది హోలీ నాడు రంగులు జల్లుకుని కుటుంబ సభ్యులతో స్నేహితులతో ఎంతో సరదాగా గడుపుతారు. హోలీ సందర్భంగా చాలా మంది కొన్ని దానాలు వంటివి కూడా చేస్తూ ఉంటారు. అలానే రాధా కృష్ణులకి పూజలు కూడా చేస్తారు. నిజానికి మనం దానధర్మాల చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది అయితే చాలా మంది హోలీ నాడు తెలియక కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు.

Video Advertisement

దాని వలన చెడు ప్రభావం వాళ్ళ మీద పడే అవకాశం ఉంది. హోలీ నాడు కొన్ని వస్తువులను దానం చేయడం వలన ఇబ్బందులు ఎదురవుతాయి.

వీటిని అస్సలు దానం చెయ్యద్దు:

#1. హోళికా దహనం నాడు హోలీ పండుగ నాడు కూడా బట్టలని దానం చేయకూడదు ఒకవేళ కనుక మీరు బట్టలని దానం చేస్తే దురదృష్టం కలుగుతుంది. సంతోషం ఉండదు. కనుక హోలీ నాడు అస్సలు బట్టలు ఎవరికీ దానం ఇవ్వకండి.
#2. స్టీల్ వస్తువులను కానీ ఇనుము వస్తువులను కానీ హోలీ నాడు దానం చేయకూడదు ఇలాంటి వస్తువులని హోలీ నాడు దానం చేస్తే ఆర్థిక పరిస్థితుపై చెడు ప్రభావం పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఈ తప్పును కూడా అసలు చేయొద్దు.


#3. హోలీ నాడు ఎవరికి డబ్బులు కూడా ఇవ్వకూడదు. డబ్బులు ఎవరికైనా ఇస్తే మీకు దురదృష్టం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం మీకు కలగదు.
#4. హోలీ నాడు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజిస్తే ఎంతో మంచిది. లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది.


#5. తెల్లటి వస్తువులను కూడా హోలీ నాడు దానం చేయకూడదు. తెల్లటి వస్తువులు అనగా పాలు, పెరుగు, పంచదార, ఉప్పు లాంటివి ఇలా చేసినా కూడా చెడు ప్రభావం కలుగుతుంది. రంగులను కూడా హోలీ రోజున దానం చేయకూడదు ఇలా ఈ తప్పులను చేస్తే చెడు ప్రభావం మీ పై పడుతుంది. ఇబ్బందులు కలుగుతాయి. ఆనందం అంతా కూడా పోతుంది.


End of Article

You may also like