Ads
ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉండాలని అందరికీ ఉంటుంది. అయితే ఆరోగ్యనికి సంబంధించి అసలు పొరపాటులు చేయకూడదు. సరైన వ్యాయామం చేయడం ప్రతి రోజు మంచి డైట్ ని తీసుకుంటూ ఉండడం వంటివి చేయాలి. చాలా మంది అల్పాహారం విషయంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు కానీ అల్పాహారం కి సంబంధించి ఇలాంటి పొరపాట్లు చేయకూడదు.
Video Advertisement
ఇలాంటి పొరపాట్లు కనుక చేస్తే ఊబకాయం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉదయం తీసుకునే అల్పాహారంలో అసలు వీటిని తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
#1. ప్యాక్డ్ జ్యూస్లని తీసుకోకండి:
చాలామంది ఉదయం పూట అల్పాహారంలో ప్యాక్డ్ జ్యూస్లని తీసుకుంటూ ఉంటారు దీని వలన ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఊబకాయం కూడా వస్తుంది.
#2. టీ కాఫీలు వద్దు:
ఉదయం పూట టీ కాఫీలకి దూరంగా ఉండాలి. వీటిని తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. కడుపు ఉబ్బరం గుండెలో మంట వంటివి కూడా కలగొచ్చు.
#3. అరటి పండ్లు :
ఉదయాన్నే అల్పాహారం సమయంలో అరటి పండ్లను కూడా తీసుకోవద్దు. అరటిపండు తీసుకుంటే రక్తంలోని రెండు కణజాల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది ప్రమాదం.
#4. పెరుగు:
పెరుగుని కూడా అస్సలు తీసుకోవద్దు ఉదయం పూట పెరుగు తీసుకుంటే జలుబు వంటి ఇబ్బందులు వస్తాయి. అసిడిటీ కూడా కలిగే అవకాశం ఉంది.
#5. తియ్యటి ఆహారాలు వద్దు:
ఉదయం పూట తియ్యటి ఆహార పదార్థాలను కూడా తీసుకోవద్దు చక్కెర స్థాయిలని ఇది పెంచుతుంది. అలానే బ్రెడ్ జామ్ ని కూడా ఉదయం పూట తీసుకోవద్దు ఇది కూడా చక్కెర, కొవ్వు కలిగిస్తుంది. చూశారు కదా ఆరోగ్య నిపుణులు చెప్పిన అద్భుతమైన చిట్కాలని మరి ఈ విషయాలను గుర్తు పెట్టుకొని ఉదయం అల్పాహారం తీసుకునేటప్పుడు పాటించండి అప్పుడు ఆరోగ్యంగా ఉండొచ్చు ఏ ఇబ్బంది కూడా రాదు.
End of Article