“రవి తేజ”తో జత కట్టిన ఈ 15 మంది హీరోయిన్స్ కి… రవి తేజకి మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో తెలుసా..?

“రవి తేజ”తో జత కట్టిన ఈ 15 మంది హీరోయిన్స్ కి… రవి తేజకి మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో తెలుసా..?

by Anudeep

Ads

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో వయస్సు ఎంత ఉన్నా కానీ హీరోయిన్ మాత్రం పాతికేళ్లు దాటకుడదు అన్న సూత్రాన్ని ఫాలో అవుతున్నట్టు ఉంటారు. ఒకప్పుడు హీరో సరసన నటించిన హీరోయిన్.. కొంతకాలానికి ఆ హీరో కొడుకుకు తల్లి పాత్రకు షిఫ్ట్ అవుతుంది కానీ ఈ హీరో మాత్రం 50, 60 ఏళ్లలో కూడా హీరోగానే చేస్తుంటాడు.

Video Advertisement

దీంతో హీరోకి హీరోయిన్ కి చాలా ఏజ్ గ్యాప్ కనిపిస్తుంది. కొన్నిసార్లు ఒకే అనిపించి మరికొన్నిసార్లు ఎబ్బెట్టుగా ఉంటుంది. ప్రస్తుతం మాస్ మాహారాజ్ రవితేజ వయస్సు 54. అయితే ఆయనతో జతకట్టిన ఈ 15 మంది హీరోయిన్స్ కి రవితేజ కు మధ్య ఎంత గ్యాప్ ఉందో చూద్దాం..

 

#1. రాశి ఖన్నా:

బెంగాల్ టైగర్ – 23 సంవత్సరాలు.

టాలీవుడ్ లో రాశి ఖన్నా కు పెద్దగా హిట్లు లేకపోయినా, నటనకు మాత్రం మంచి మార్కులే పడతాయి. రాశీ రవితేజతో బెంగాల్ టైగర్, టచ్ చేసి చూడులో కలిసి నటించారు.

#2. మాళవిక శర్మ:

నేల టికెట్ – 31 సంవత్సరాలు.

నేల టికెట్ లో రవితేజ తో మాళవిక శర్మ కలిసి నటించారు.

age gap between ravi teja and his heroines in recent films

 

#3. దివ్యంశ కౌశిక్:

రామారావు ఆన్ డ్యూటీ – 29

దివ్యంశ కౌశిక్ రవితేజ తో రామారావు ఆన్ డ్యూటీ లో కలిసి ఆడిపాడారు.

#4. పాయల్ రాజ్ పుత్:

డిస్కో రాజ – 25

ఆర్ఎస్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్ రవితేజ తో కలిసి డిస్కో రాజలో కలిసి నటించారు.

#5. మెహ్రీన్:

రాజా ది గ్రేట్ – 28

మెహ్రీన్ రవితేజ తో రాజా ది గ్రేట్ లో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

#6. నభా నటేష్:

డిస్కో రాజా – 28

ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ రవితేజతో డిస్కో రాజా మూవీ లో జత కట్టారు.

#7. డింపుల్ హయాతి:

ఖిలాడి – 21

డింపుల్ హయాతి రవితేజ తో ఖిలాడి మూవీ లో కలిసి నటించింది. ఈ మూవీ తెలుగు, హిందీలో విడుదల చేసారు.

#8. హన్సిక:

పవర్ – 24

హన్సిక రవితేజ తో పవర్ సినిమాలో ఆడి, పాడారు.

#9. రకుల్ ప్రీత్ సింగ్:

కిక్ 2 – 31

రకుల్ ప్రీత్ సింగ్ కిక్ 2 లో రవితేజతో జత కట్టారు.

10. రిచా గంగోపాధ్యాయ:

మిరపకాయ్ – 18

రిచా గంగోపాధ్యాయ రవితేజతో మిరపకాయ్, సారొచ్చారు సినిమాల్లో నటించారు. రిచా వయస్సు ప్రస్తుతం 36 ఏళ్ళు.

#11. దీక్షా సేథ్:

మిరపకాయ్ – 22

దీక్షా సేథ్ రవితేజతో మిరపకాయ్, నిప్పు మూవీల్లో జత కట్టారు.

 

#12. మీనాక్షి చౌదరీ:

ఖిలాడి – 29

మీనాక్షి చౌదరీ రవితేజతో ఖిలాడి మూవీలో కలిసి నటించారు.

 

#13. రెజీనా కసాండ్రా:

పవర్ – 23

రెజీనా పవర్ మూవీలో రవితేజ తో కలిసి నటించారు.

#14. రాజిష విజయన్:

రామారావు ఆన్ డ్యూటీ – 23

రాజిష విజయన్ రవితేజతో కలిసి రామారావు ఆన్ డ్యూటీ లో కలిసి నటించారు.

#15. శ్రీలీల:

ధమాకా – 33

పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల రవితేజ తో ధమాకా చిత్రంలో నటిస్తోంది.


End of Article

You may also like