రైలు డ్రైవర్ కి ఎంత జీతం ఇస్తారో తెలుసా..? వారికి ఎలాంటి అలవెన్స్ లు ఉంటాయంటే..?

రైలు డ్రైవర్ కి ఎంత జీతం ఇస్తారో తెలుసా..? వారికి ఎలాంటి అలవెన్స్ లు ఉంటాయంటే..?

by Megha Varna

Ads

ట్రైన్ డ్రైవర్ మీద నిజంగా చాలా బాధ్యత పడుతుంది. అదే విధంగా ఎంతో దృష్టితో రైలు నడపాల్సి ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుండాలి. ఏ మానసిక సమస్యలు లేకుండా రైలు డ్రైవర్ ఉండాలి.

Video Advertisement

 

ఎందుకంటే రైలులో వేలాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తారు. వాళ్లని సురక్షితంగా గమ్యస్థానానికి రైలు డ్రైవర్ చేర్చాలి. కనుక ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఇంత బాధ్యత వీళ్ళ మీద పడుతుంది. అందుకనే జీతం కూడా ఎక్కువగా వస్తుంది. అయితే ఎప్పుడైనా వీళ్ళకి ఎంత జీతం ఇస్తారు అనే ప్రశ్న మీలో కలిగిందా..? అయినప్పటికీ సమాధానం మీకు దొరకలేదా..?

Training of Assistant Loco Pilot to resume after lifting of lockdown restrictions

మరి ఆలస్యం ఎందుకు దీనికి సమాధానం ఎక్కడ ఉంది. మరి ఓ లుక్ వేసేయండి. లోకో పైలెట్లకు రోజువారీ దినచర్య స్థిరంగా ఉండదు. రోస్టర్ ప్రకారం వీళ్ళ యొక్క విధులు ఉంటాయి. నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే వీళ్ళకి 14 రోజుల రోస్టర్ ఇస్తారు.

రెండు రోజులు విశ్రాంతి ఇందులో ఉంటుంది. అయితే ఈ రోస్టర్ ప్రకారం 104 గంటల పాటు పని చేయాలి కొన్ని కొన్ని సార్లు దీని కంటే ఎక్కువ కూడా పనిచేయాల్సి ఉంటుంది. వారు మొదటగా అసిస్టెంట్ లోకో పైలట్ కింద చేరుతారు. 100 కిలోమీటర్లు నడిచే రైలులో అలవెన్స్, ఓవర్ టైం అలవెన్స్, నైట్ డ్యూటీ అలవెన్స్, హాలిడే అలవెన్స్, డ్రెస్ అలవెన్స్ వంటివి ఉంటాయి.

How does Loco Pilot drive Train: Riding Loco between Perambur & Avadi Railway Station | News Station - YouTube

లోకో పైలట్ అవ్వాలంటే ALP నుండి అవుతారు. అప్పుడు అన్ని అలవెన్సులు ఉంటాయి. పైగా జీతం కూడా బాగా పెరుగుతుంది. ALP నుండి LP అయితే సుమారు లక్ష రూపాయలకు పైగా జీతం పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ చాలా కష్టంగా ఉంటుంది.

Woman railway loco pilot takes on the ghat to keep supply chain alive - Railway Enquiry

పైగా మూడు రోజులు నాలుగు రోజుల పాటు డ్యూటీ లో ఉండాల్సి వస్తుంది. 14 రోజుల డ్యూటీలో నూట నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం ఇచ్చినందుకు వారికి ఓవర్ టైం చెల్లిస్తారు. మాక్సిమం నెలకి ఒక లోకో పైలట్ కి సుమారు తొంబై వేల వరకు చెల్లిస్తారు.


End of Article

You may also like