• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

రామ్ పోతినేని “ది వారియర్” సినిమాకి మొదటిగా అనుకున్న… ఆ “స్టార్ హీరో” ఎవరో తెలుసా..?

Published on July 2, 2022 by Usha Rani

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’. దీనికి తమిళ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వం వహించారు. నిన్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయడంతో మంచి రెస్పాన్స్ వస్తుంది.

అందులో ఆది పినశెట్టి.. మనిషన్నవాడు ఒకటి భయంతో బతకాలా లేదా బలంతో బతకాలా అంటే.. దానికి కౌంటర్ గా రామ్ . . నేను ఈ ఊర్లోకి వచ్చినప్పటి నుంచి నీకు నిద్ర సరిగా పడుతున్నట్టు లేదు కళ్ళు  ఎర్రబడ్డాయి, కళ్ల కింద నల్లగా ఉన్నాయి. స్ట్రాంగ్ స్లీపింగ్ టాబ్లెట్ రాసిస్తా  అంత సెట్ అయిపోద్ది..  అని చెప్పే డైలాగ్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రంలో రామ్ సరసన ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి ఆర్ జే పాత్రలో నటించింది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఇటీవల విడుదలైన బుల్లెట్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాకు మొదట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని అనుకున్నారంటా.. రామ్ పోతినేని, అల్లు అర్జున్ కలిసి సినిమా చేయబోతున్నారని అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. కానీ ఆ తర్వాత బన్నీ ఈ చిత్రం నుంచి ఎందుకు తప్పుకున్నారో కారణం తెలీదు.

ఒకవేళ అల్లు అర్జున్ ఈ మూవీలో చేసుంటే.. పోలీస్ ఆఫీసర్ సత్యగా బన్నీ, గురు (ఆది) క్యారెక్టర్ లో రామ్ కనిపించే వారేమో.. లేదా గతంలో అల్లు అర్జున్ తిరస్కరించిన స్క్రిప్ట్ ను ఇప్పుడు రామ్ అంగీకరించి ఉండొచ్చు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. షూటింగ్ పూర్తి అవ్వడంతో టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ పెట్టింది. మంచి అంచనాలతో వస్తోన్న ఈ చిత్రాన్ని జులై 14న వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారు.


We are hiring Content Writers. Click Here to Apply



About Usha Rani

హాయ్.. నా పేరు ఉషారాణి. నాకు పుస్తకాలు చదవడంపై ఉన్న ఆసక్తే నన్ను ఈ రోజు రైటర్ ను చేసింది. ప్రస్తుతం తెలుగు అడ్డాలో కంటెంట్ రైటర్ గా వర్క్ చేస్తున్నాను. సినిమా, స్పోర్ట్స్ అండ్ హెల్త్ గురించి రాయడాన్ని ఎక్కువ ఇష్టపడతాను.

Search

Recent Posts

  • “ఆ ఒక్క సినిమా… 25 సినిమాలతో సమానం..!” అంటూ… మహేష్ బాబు కామెంట్స్..!
  • SSMB28 గురించి… ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చిన మహేష్ బాబు..!
  • ప్రస్తుతం ఉన్న సమస్యల మధ్య… ఈ “క్యారెక్టర్ ఆర్టిస్ట్” లని ఆపగలరా..?
  • మీరు అర్ధరాత్రి ట్రైన్ ఎక్కాల్సి ఉంటె.. ఆ టైం లో ట్రైన్ డోర్ లోపలి వైపు నుంచి లాక్ చేసుకుని ఉంటె ఏమి చేయాలి..?
  • సీరియల్ నటుల క్యూట్ రియల్ స్టోరీ! ఎప్పుడు గొడవ పడుతూనే ఉండే వీరు లైవ్ లో ప్రపోజ్ చెయ్యడంతో..!

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions