ఇంట్లో “దుష్ట శక్తులు” ఉంటే కనిపించే సంకేతాలు ఇవే..! అవి ఏంటంటే..?

ఇంట్లో “దుష్ట శక్తులు” ఉంటే కనిపించే సంకేతాలు ఇవే..! అవి ఏంటంటే..?

by Megha Varna

Ads

కొన్ని కొన్ని సార్లు ఏదో దుష్టశక్తులు మనల్ని పీడిస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది. అయితే నిజానికి ఎవరి ఇంట్లో అయినా సరే దుష్ట శక్తుల ప్రభావం ఉంటుంది. పీడ కలలు రావడం లేదంటే రాత్రి నిద్రలో హఠాత్తుగా మెలుకువ రావడం లేదు అంటే ఎప్పుడు భయం వేయడం లాంటివి కనుక జరిగితే దుష్ట శక్తి ఉందని మనం తెలుసుకోవచ్చు.  అలానే ఎక్కువగా రాత్రిపూట చిన్న పిల్లలు ఏడుస్తున్నా సరే అదృశ్యశక్తులు అక్కడ ఉన్నాయని మనం గ్రహించవచ్చు.

Video Advertisement

అయితే ఈ దుష్ట శక్తులను ఎలా తొలగించాలి..?, ఈ దుష్ట శక్తుల ప్రభావం నుండి ఎలా బయట పడాలి..? అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.  ఈ విధంగా కనుక మీరు అనుసరించారు అంటే కచ్చితంగా దృష్టశక్తులు యొక్క ప్రభావం పూర్తిగా దూరం అయిపోతుంది.

ఇంట్లో పండితుల చేత యజ్ఞం చేస్తే అప్పుడు ఇంట్లో ఉండే దుష్టశక్తుల్ని బయటకి పంపించేయొచ్చు.
అలానే ఎప్పుడూ కూడా ఇంట్లో దూపం వేస్తూ ఉండాలి. ధూపం వేయడం వల్ల దుష్ట శక్తులు బయటకు వెళ్లిపోతాయి.

కొన్ని తులసి ఆకులు తీసుకుని వాటిని రసం తీసి అందులో కొన్ని నీళ్లు కలిపి కలశంలోని ఆ నీళ్లు వేసి.. ఆ నీళ్ళతో పూజ చేయాలి. అలానే ఇల్లంతా కూడా ఆ నీటిని జల్లాలి. ఇలా చేయడం వల్ల దృష్టశక్తులు పోతాయి.
ఇంటి ముఖద్వారం మీద స్వస్తిక్ వంటి గుర్తులు రాస్తే కూడా దుష్టశక్తి రాదు. కాబట్టి ఇంటి ముఖద్వారం దగ్గర ఈ విధంగా పాటించండి.

దుష్టశక్తుల బారిన పడకుండా ఉండాలంటే వెండితో తయారుచేసిన ఆభరణాలను వేసుకుంటే మంచిది. దీనితో పీడకలలు కూడా రావు.
సమానంగా జీలకర్ర ఉప్పుని తీసుకుని వాటిని కలిపి ఇల్లంతా జల్లితే దుష్టశక్తి బాధల నుంచి బయటపడచ్చు.


End of Article

You may also like