Extra Jabardasth latest Promo : 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ అనన్య జబర్డస్త్ లో గెస్ట్ గా !

Extra Jabardasth latest Promo : 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ అనన్య జబర్డస్త్ లో గెస్ట్ గా !

by Sunku Sravan

Ads

ఎక్సట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో వచ్చింది శుక్రవారం నాడు ప్రసారం అయ్యే ప్రోమో కట్ ని ఈటీవీ తన అధికారిక పేస్ బుక్ పేజీ లో విడుదల చేసారు. ఈ ప్రోమో లో లేటెస్ట్ సెన్సేషన్ అయిన వెబ్ సిరీస్ 30 weds 21 పెయిర్ కనువిందు చేసారు.

Video Advertisement

extra-jabardasth-latest-promo

extra-jabardasth-latest-promo

అలాగే బుల్లెట్ భాస్కర్ స్కిట్, వర్ష కూడా కనిపించబోతున్నారు.

 


End of Article

You may also like