Ads
ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న ఫెయిర్ నెస్ ప్రోడక్ట్ లో ఫెయిర్ అండ్ లవ్లీ ఒకటి. ఫెయిర్ అండ్ లవ్లీ వాళ్ళ ఎడ్వర్టైజ్మెంట్స్ కొంచెం వివాదాస్పదం గానే ఉంటాయి. ఒక్క ఫెయిర్ అండ్ లవ్లీనే కాదు. బ్యూటీ ప్రొడక్ట్స్ అడ్వటైజ్మెంట్స్ అన్ని దాదాపు ఒకటే లాగా ఉంటాయి.దాంతో ఇటీవల చాలా మంది రంగు విషయం గురించి పాయింట్ అవుట్ చేయడంతో, ఫేర్ అండ్ లవ్లీ సంస్థ యాజమాన్యం ముందుకు వచ్చి, దీనిపై స్పందిస్తూ ఫెయిర్ అండ్ లవ్లీ పేరును గ్లో అండ్ లవ్లీ గా మార్చారు.
Video Advertisement
మనలో చాలా మందికి అసలు ఫెయిర్ అండ్ లవ్లీ ఎలా తయారవుతుంది? ఏం పదార్థాలు వాడతారు? అనే డౌట్ ఉంటుంది. ఫెయిర్ అండ్ లవ్లీ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందులో డిస్టిల్డ్ మోనోగ్లిజరైడ్స్, స్టియరిక్ ఆసిడ్, సిటైల్ ఆల్కహాల్, స్టెరిల్ ఆల్కహాల్, బ్యూటిలేటెడ్ హైడ్రాక్సిటౌలీన్, కార్బోపోల్, గ్లిజరిన్, మినరల్ ఆయిల్,
మిథైల్ పారాబెన్, ప్రొపైల్ పారాబెన్, అలోవేరా, డిస్టిల్డ్ వాటర్ ఉంటాయి.
# ముందు ఎక్కువ మొత్తంలో పాలు తీసుకొని, ఇందులో నీళ్లను కలుపుతారు.
# ఇందులో ఇందాక చెప్పిన పదార్థాలన్నింటినీ కలుపుతారు.
# ఇవన్నీ కలిసి క్రీమ్ రూపంలో అవుతుంది.
# తర్వాత ఆ క్రీమ్ ని ముందు ఒక ట్యూబ్ లో ప్యాక్ చేసి, ఒక వైపు ఉన్న చివర్లను సీజ్ చేసి, ఇంకొక వైపు ఉన్న చివర్లకు మూతలను అమర్చుతారు.
# తర్వాత కన్వేయర్ బెల్ట్ ద్వారా ఫెయిర్ అండ్ లవ్లీ ట్యూబ్స్ ని ట్రాన్స్ఫర్ చేసి, ఫెయిర్ అండ్ లవ్లీ అని రాసి ఉండే పేపర్ బాక్స్ లో ప్యాక్ చేస్తారు.
ఇలా ఫెయిర్ అండ్ లవ్లీ తయారవుతుంది. ఈ ప్రాసెస్ అంతా మెషిన్ ద్వారానే జరుగుతుంది.
End of Article