ఫ్యాన్ వార్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం రాలేదు. ముఖ్యంగా ట్విట్టర్ లో మహేష్ బాబుకి ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు. మరో వైపు కోలీవుడ్ లో విజయ్ కి కూడా ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఓ రేంజ్ లో కామెంట్ సెక్షన్ లో తిట్టుకుంటూ ఉంటారు.
అయితే.. ఇటీవల ఈ వివాదం మళ్ళీ మొదలైంది. కారణాలేంటో, ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ.. హద్దులు దాటి ఇద్దరు హీరోల అభిమానులు తిట్టుకుంటూ ఉన్నారు. ప్రతి సారీ ఏదో ఒక విషయంలో కొట్టుకునే ఈ ఫ్యాన్స్ ఈ సారి పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు.
విజయ్ ఫ్యాన్స్ మహేష్ బాబుని కించపరిచి మాట్లాడితే.. మహేష్ బాబు ఫ్యాన్స్ విజయ్ ని కించపరిచి మాట్లాడుతూ ఉంటారు. ఒకప్పుడు ఈ వివాదం కేవలం మహేష్ బాబు ఫ్యాన్స్, విజయ్ ఫ్యాన్స్ మధ్య మాత్రమే ఉండేది. అయితే.. ఈ సారి వివాదం ముదిరి టాలీవుడ్ వర్సెస్ విజయ్ గా మారింది. మొత్తం టాలీవుడ్ కలిసి విజయ్ కాలి షూ కి కూడా పనికిరాదని ఈ ఫ్యాన్స్ పోస్ట్ లు వేస్తున్నారు.
మహేష్ ఫ్యాన్స్ విజయ్ ని రీమేక్ స్టార్ అని ట్రోల్ చేస్తుంటే.. విజయ్ ఫ్యాన్స్ మహేష్ బాబు డాన్స్, ఎక్స్ప్రెషన్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు. పాత వీడియోలను, ఫోటోలను బయటకు తీసి మరీ పరుష పదజాలాన్ని ఉపయోగించి దూషించుకుంటున్నారు. ఈ ఫ్యాన్ వార్ మాత్రం ఇప్పట్లో ఆగేలా లేదు. మరో వైపు.. విజయ్ కానీ, మహేష్ బాబు కానీ సన్నిహితంగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మహేష్ బాబు ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన విజయ్ ఓ మొక్కని కూడా నాటారట.
Vijay Shoe >> All Tollywood https://t.co/bWO21Fho3x
— ரகுவரன் ᴸᵉᵗʰᵃˡ ᶠᵒʳᶜᵉ (@Raguvaran_2) July 5, 2022
#2.
MB&PB fans to vijay🤡🐿️ https://t.co/zpagsuywfD pic.twitter.com/neN6EqCnzQ
— ᵛ͢ᵎᵖ➳⃝🇵яα𝖇𝖍𝖆𝖘ﮩﮩ٨ــﮩــ❤️ (@Rebelstarrrrrr) July 6, 2022
#3.
Dey ViGAY @actorvijay Anil 😵💫 https://t.co/ZrrH3nPh2H pic.twitter.com/5jbJUjerFc
— Smudge (@YourHighnessSai) July 5, 2022
#4.
Mahesh @urstrulyMahesh anneya 😵💫 pic.twitter.com/4MP4KWVBu1
— × റോബിൻ ⱼD × 🕊 (@PeaceBrwVJ) July 5, 2022