ఒకప్పటి హీరోయిన్లు కొంచం బొద్దుగానే ఉండేవారు. అలా ఉంటేనే అందం అని భావించేవారు. అయితే.. కాలక్రమం లో అందం జీరో సైజు కి మారింది. బొద్దు గా ఉండే ముద్దుగుమ్మలు సైతం జీరో సైజు కి మారిపోతున్నారు. అందరికి జీరో సైజు నప్పదు అన్న విషయాన్నీ గుర్తించడం లేదు.

mehreen

ఇటీవల చాలామంది హీరోయిన్లు సన్నగా అయిపోయిన సంగతి తెలిసిందే. రకుల్, హన్సిక, కీర్తి, షాలిని వంటి హీరోయిన్లు బొద్దుగా ఉన్నపుడే బాగున్నారు అని ఫాన్స్ ఫీల్ అవుతున్నారు. తాజాగా.. వీరి జాబితాలోకి మెహరీన్ కూడా చేరారు. ఇటీవల ఆమె షేర్ చేసిన పిక్స్ లో ఆమె చాలా తగ్గిపోయి కనిపించారు. ఈ ఫొటోస్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్నాయి. నువ్వు కూడానా మెహరీన్ అంటూ ఫాన్స్ అప్ సెట్ అవుతున్నారు.