Ads
చాలా మంది ఎముక సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. నిజానికి ఎముకలు దృఢంగా ఉండాలంటే డైట్ లో పలు మార్పులు చేసుకోవాలి. ఎముకలు దృఢంగా ఉండాలంటే డైట్ లో ఆహార పదార్థాలు తప్పక చేర్చుకోండి. వీటి వలన ఎముకలు దృఢంగా ఉంటాయి. క్యాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉండే వాటిని తీసుకుంటే ఎముకలు దృఢంగా ఉంటాయి.
Video Advertisement
#1. పాలు:
పాలను రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి. పాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యం బాగుండాలంటే కచ్చితంగా ప్రతి రోజూ పాలు తాగుతూ ఉండాలి.
#2. చీజ్:
చీజ్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. క్యాల్షియం మరియు విటమిన్ డి ఇందులో ఉంటుంది. చీజ్ తో ఎముకలు ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయి.
#3. గుడ్లు:
గుడ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ డి ఉంటాయి. విటమిన్ డి అందాలంటే ఒకటి లేదా రెండు గుడ్లను తీసుకోండి.
#4. నట్స్:
నట్స్ ను కూడా డైట్ లో తీసుకోవాలి. దీని వలన కూడా చక్కటి ప్రయోజనాలు ఉంటాయి. వాల్ నట్స్, బాదం వంటి వాటిలో మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఉంటాయి. దీనివలన మనకు క్యాల్షియం అందుతుంది.
#5. సిట్రస్ ఫ్రూట్స్:
ఎముకల సమస్యలు తొలగించటానికి సహాయం చేస్తాయి కాబట్టి వీటిని కూడా డైట్ లో తీసుకుంటూ ఉండండి.
#6. ఆకుకూరలు:
ఆకుకూరలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కచ్చితంగా ఆకు కూరలను కూడా తీసుకుంటూ ఉండండి.
#7. చేపలు:
సాల్మన్ వంటి వాటిలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకుంటే కూడా ఆరోగ్యం బాగుంటుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. చూశారు కదా ఎలా ఎముకల్ని దృఢంగా ఉంచుకోవచ్చు అనేది. మరి వీటిని డైట్ లో తీసుకుని ఎముకల సమస్యలు లేకుండా ఉండండి ఎముకల్ని దృఢంగా మార్చుకోండి.
End of Article