మనం రోజు చూసే ఈ 11 యాడ్స్ కి సినిమా టైటిల్స్ ఉంటే ఎలా ఉంటుందో లుక్ వేయండి.!

మనం రోజు చూసే ఈ 11 యాడ్స్ కి సినిమా టైటిల్స్ ఉంటే ఎలా ఉంటుందో లుక్ వేయండి.!

by Sainath Gopi

Ads

ఏదైనా ఒక వస్తువు గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మినిమం పది నిమిషాలు సమయమైనా కావాలి. కానీ ఒక వస్తువు గురించి దాని వల్ల వచ్చే ఉపయోగాల గురించి కేవలం ఒక్క నిమిషంలో, మహా అయితే రెండు నిమిషాల్లో చెప్పడానికి దారి అడ్వర్టైజ్మెంట్స్. ఒక అడ్వటైజ్మెంట్ లో వాళ్ళ వస్తువు గురించి వాళ్ళు చెప్పేది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, అసలు అడ్వటైజ్మెంట్ డిజైన్ చేసే విధానం మాత్రం చాలా క్రియేటివ్ గా ఉంటాయి. అందులో కొన్ని క్లిక్ అవుతాయి, కొన్ని అవ్వవు. కొన్ని మాత్రం చాలా ఐకానిక్ గా ఉంటాయి.

Video Advertisement

అంటే ఒక వస్తువు తర్వాత మారొచ్చు కానీ దానికి అడ్వటైజ్మెంట్ కి రూపొందించే విధానం, దానికి యూస్ చేసే జింగిల్ మాత్రం ఒకటే ఉంటుంది. ఉదాహరణకి నిర్మా సబ్బు యాడ్ ఉంది. ఒకసారి మనం గమనిస్తే సబ్బు రూపం మారుతూనే ఉంది. కానీ దానికి జింగిల్ మాత్రం అదే ఉంది. అసలు ఈ పాటికే నిర్మా పేరు వినగానే మీలో చాలా మందికి అడ్వర్టైజ్మెంట్ లో వచ్చే పాట గుర్తొచ్చే ఉంటుంది. మూడు గంటల కథ ఉన్న సినిమాకి ఒక టైటిల్ ఉంటుంది. అసలు అడ్వటైజ్మెంట్ వచ్చేది కొన్ని నిమిషాలే అయినా అందులో కూడా ఏదో ఒక కథ ఉంటుంది. మరి దీనికి టైటిల్ లేకపోతే ఎలా? ఒకవేళ అడ్వర్టైజ్మెంట్స్ కి టైటిల్స్ ఉంటే అవి ఇలాగే ఉంటాయేమో.

#1 ప్రతి సంతూర్ అడ్వటైజ్మెంట్ లో ఒకటి మాత్రం కామన్ గా వినిపిస్తుంది.
మమ్మీ – (చిన్నపిల్ల టోన్ లో)
మమ్మీ! – (సర్ప్రైజింగ్ టోన్ లో)

#2 మహానుభావుడులో హీరోకి ఫ్లాష్ బ్యాక్ ఉంటే ఇలానే ఉంటుందేమో.

#3 అబ్బాస్ – ఒక మంచి అతిధి.

#4 చక్కగా ఉండండి.

#5 సిట్ “comfort”ably

#6 అవాక్కయ్యారా!

#7 ఊరికే రావు మరి.

#8 డేవిడ్ వార్నర్ ఫస్ట్ తెలుగు డెబ్యూట్.

#9 హ్మ్మ్ ..!

#10 కుక్క బ్రీడ్ పేరుని మర్చిపోయి “హచ్ కుక్క” గా మార్చిన అడ్వటైజ్మెంట్.

#11 సిల్వర్ స్క్రీన్ లో పెద్దోడు – చిన్నోడు. అడ్వర్టైజ్మెంట్ లో రమేష్ – సురేష్.


End of Article

You may also like