ఈ లక్షణాలు ఉండే అబ్బాయిలు అంటే… అమ్మాయిలకి అస్సలు నచ్చరట.?

ఈ లక్షణాలు ఉండే అబ్బాయిలు అంటే… అమ్మాయిలకి అస్సలు నచ్చరట.?

by Megha Varna

Ads

ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. నిజానికి ఒకరికి నచ్చాలంటే అంత సులభం కాదు. ముఖ్యంగా అమ్మాయిలకు, అబ్బాయిలు నచ్చాలంటే అంత ఈజీ కాదు.

Video Advertisement

అందుకనే కొంత మంది అబ్బాయిలు అమ్మాయికి నచ్చాలని మార్పులు చేసుకుంటూ ఉంటారు. వారికి నచ్చిన విధంగా అనుసరిస్తూ ఉంటారు. అయితే ఇలా ఉండే అబ్బాయిలు అస్సలు అమ్మాయిలకు నచ్చరట. మరి ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా అమ్మాయిలకి డామినేటింగ్ గా ప్రవర్తించే అబ్బాయిలు అస్సలు నచ్చరు.
అదే విధంగా అమ్మాయి ఇష్టానికి గౌరవం ఇవ్వకుండా వారికి నచ్చినట్లే ఉంటే కూడా అమ్మాయిలకి నచ్చరు.
ఎక్కువగా ఆధిపత్యం చెలాయిస్తూ వారికి నచ్చిందే చేస్తే కూడా అమ్మాయిలకు నచ్చరు.

ఏదైనా చిన్న విషయానికి కూడా తనని నిందిస్తూ.. ఇబ్బంది పెడుతూ ఉంటే కూడా అమ్మాయికి నచ్చరు. ఎప్పుడూ కూడా అమ్మాయిలకి మంచిగా ప్రవర్తించే వాళ్ళు అంటే ఇష్టం ఉంటుంది. లోక జ్ఞానం ఉండి చిన్న చిన్న సమస్యలు నుండి పెద్ద సమస్యలు పరిష్కరించుకునే వాళ్ళు అంటే అమ్మాయిలకు ఇష్టం. అనవసరంగా డబ్బు ఖర్చు చేసే వాళ్ళు అంటే అస్సలు నచ్చరు.

అలాగే ఆలోచనా తీరు చిన్నపిల్లల్లా ఉంటే కూడా అమ్మాయిలకు నచ్చరు.అమ్మాయికి తగినంత గౌరవం ఇవ్వకుండా నచ్చినట్టు మాట్లాడితే కూడా ఇష్ట పడరు అమ్మాయిలు. కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్నాయి అంటే మిమ్మల్ని మీరు సరిచేసుకోండి లేదంటే మిమ్మల్ని అమ్మాయిలు ఇష్ట పడరు.


End of Article

You may also like