Hanuman Jayanti 2023: ‘హనుమాన్ జయంతి’ రోజున హనుమంతుడికి ఏ రాశి వాళ్లు ఏ నైవేద్యం సమర్పించాలంటే..

Hanuman Jayanti 2023: ‘హనుమాన్ జయంతి’ రోజున హనుమంతుడికి ఏ రాశి వాళ్లు ఏ నైవేద్యం సమర్పించాలంటే..

by kavitha

Ads

ఆంజనేయుడు చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జన్మించాడు. అదువల్ల ఆ రోజునే హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. హనుమాన్ జయంతి ఈ సంవత్సరం ఏప్రిల్ 6న జరుపనున్నారు. ఈ రోజున అంజనేయుడిని పూజించడం వల్ల మనిషి జీవితంలో ఉన్న చాలా సమస్యలు తొలగిపోతాయి.

Video Advertisement

ఆంజనేయుని పూజలో నైవేద్యానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. జ్యోతిషాచార్య కల్కి రామ్ చెప్పిన ప్రకారంగా హనుమాన్ జయంతి నాడు రాశి ప్రకారంగా ఈ పదార్ధాలను  నైవేద్యంగా పెట్టినట్లయితే, తమ జీవితంలోని ఉన్న సమస్యలు నుండి విముక్తి లభిస్తుంది. అయితే  హనుమంతునికి ఎలాంటివి నైవేద్యంగా సమర్పించాలో ఇప్పుడు చూద్దాం.. Hanuman-Jayanti-2023మేషం:
ఈ రాశి వారు ఆంజనేయుడికి సెనగపిండితో తయారు చేసిన లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి.mesha-raashiవృషభం :
ఈ రాశి వారికి ఆంజనేయుడికి తులసి ఆకులు, లడ్డూలు నైవేద్యంగా సమర్పించాలి.vrushabha-raashiమిథున రాశి :
ఈ రాశి వారు ఆంజనేయుడికి తులసి దళాలను నైవేద్యంగా సమర్పించాలిmithuna-raashiకర్కాటకం:
ఈ రాశి వారికి ఆంజనేయుడికి ఆవు నెయ్యితో తయారుచేసిన సెనగపిండి లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి.karkataka-raashiసింహ రాశి :
ఈ రాశి వారు ఆంజనేయుడికి జిలేబిని నైవేద్యంగా సమర్పించాలి. వారి జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి.simha-raashiకన్య:
ఈ రాశి వారు ఆంజనేయుడికి మోతీచూర్ లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి.kanya-raashiతుల:
ఈ రాశి వారు ఆంజనేయుడికి బూందీ లడ్డూలను, తులసి ఆకులను నైవేద్యంగా సమర్పించాలి.tula-raashiవృశ్చిక రాశి:
ఈ రాశి వారు ఆంజనేయుడికి ఆవు నెయ్యితో తయారు చేసిన శెనగపిండి లడ్డూలు నైవేద్యంగా సమర్పించాలి.vruchhika-raashiధనుస్సు:
ఈ రాశి వారు ఆంజనేయుడికి బూందీ లడ్డూలతో పాటుగా లవంగాలు, తమలపాకులు నైవేద్యంగా సమర్పించాలి.makara-raashiకుంభం:
ఈ రాశి వారు ఆంజనేయుడికి పూజలో పాన్ నైవేద్యంగా సమర్పించాలి.kumba-raashiమీనం :
ఈ రాశి వారు ఆంజనేయుడికి అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించాలి.meena-raashiAlso Read: UGADI RASHI PHALALU 2023 – 2024: శోభాకృతు నామ సంవత్సర “ఉగాది” రాశి ఫలాలు 2023…ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం.!


End of Article

You may also like