Ads
చియా గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చూస్తాయి. వీటి వలన మనం ఎన్నో రకాల ప్రయోజనాలు పొందచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎక్కువగా ఇది మెక్సికో వంటి ప్రాంతాలలో దొరుకుతాయి. భారతదేశంలో కూడా చాలా చోట్ల రైతులు చియా గింజల్ని పండిస్తున్నారు. చియా వలన చాలా రకాల ప్రయోజనాలని మనం పొందచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1. పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి:
చియా గింజలను తీసుకోవడం వలన పోషక పదార్థాలు ఎక్కువగా అందుతాయి. వీటిలో పోషక పదార్థాలు నిండుగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, కాలుష్యం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ జంక్ ఇందులో ఎక్కువగా ఉంటాయి.
#2. బరువు తగ్గొచ్చు:
చియా గింజల్ని తినడం వలన బరువు తగ్గడానికి అవుతుంది. ఇందులో ఫైబర్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.
#3. గుండె ఆరోగ్యానికి మంచిది:
వీటిని తీసుకోవడం వలన హృదయ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
#4. ఎముకలు దృఢంగా ఉంటాయి:
చియా గింజలను తీసుకోవడం వలన ఎముకలు దృఢంగా కూడా ఉంటాయి.
#5. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది:
ఒంట్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ ని చియా గింజలు దూరం చేస్తాయి.
#6. డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది:
టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. చియా గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి ఇలా ఈ గింజలతో మనం ఇన్ని లాభాలను పొందేందుకు అవుతుంది కాబట్టి రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి.
End of Article