“ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ (AI)” ద్వారా సృష్టించిన… 13 హీరోల ఫోటోలు..!

“ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ (AI)” ద్వారా సృష్టించిన… 13 హీరోల ఫోటోలు..!

by kavitha

Ads

ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్న పేరు ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌(AI). ఇది ఎంతగానో పాపులర్ అయ్యింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కంప్యూటర్ నియంత్రిత రోబోట్ లేదా సాఫ్ట్‌వేర్‌. ఇది మానవ మేధస్సు లాగే తెలివిగా ఆలోచిస్తుంది.

Video Advertisement

తాజాగా కొందరు తమ అభిమాన స్టార్ హీరోల ఫోటోలను ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ ఉపయోగించి రూపొందించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి వాటిలో ఏ స్టార్ హీరోల ఫోటోలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
1.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్:

బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ ను ఉపయోగించి ఒక ట్విట్టర్ యూజర్ ప్రభాస్ చిత్రాన్ని రూపొంచారు.

2.సూపర్ స్టార్ మహేష్ బాబు:
సూపర్ స్టార్ మహేష్ బాబుకున్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. కాగా కుశాల్ అనే ట్విట్టర్ యూజర్ సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రాన్ని ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ ను ఉపయోగించి రూపొంచారు.
3.గ్లోబల్ స్టార్ రామ్ చరణ్:

ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారారు. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఓ ట్విట్టర్ యూజర్ తాజాగా ఏఐ ని ఉపయోగించి రామ్ చరణ్ చిత్రాన్ని రూపొందించారు.

4.జూనియర్ ఎన్టీఆర్:

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత కొరటాల శివ డైరెక్షన్ లో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ఇటీవల ఏఐ రూపొందించిన సెలెబ్రెటీల చిత్రాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఒక ట్విట్టర్ యూజర్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ తో  ఎన్టీఆర్  చిత్రాన్ని రూపొందించారు.

5.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్:

ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ సహాయంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిత్రాన్ని రూపొందించారు.

6.విజయ్ దళపతి:  

కోలీవుడ్  స్టార్ హీరో దళపతి విజయ్ చిత్రాన్ని ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ సహాయంతో రూపొందించారు. అయితే ఈ ఫోటోను విజయ్ టీమ్ తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

7.సూపర్ స్టార్ రజినీకాంత్:

సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రాన్ని ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ ని ఉపయోగించి రూపొందించారు.

8.కమల్ హాసన్:

లోకనాయకుడిగా పేరుగాంచిన కమల్ హాసన్ ఫోటోను ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ సహాయంతో రూపొందించారు.
9.షారూఖ్ ఖాన్:

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఫోటోను కూడా ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ ఉపయోగించి రూపొందించారు.
10.రాకింగ్ స్టార్ యశ్: 

కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారారు రాక్ స్టార్ యశ్. ప్రస్తుతం ఏఐ రూపొందించిన సెలెబ్రెటీల చిత్రాలు ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలో ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ ఉపయోగించి యశ్ చిత్రాన్ని రూపొందించారు.
11. రిషబ్ శెట్టి: 

కాంతర చిత్రంటో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన కన్నడ హీరో రిషబ్ శెట్టి. ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ ద్వారా రూపొందించబడిన తన చిత్రాన్ని రిషబ్ శెట్టి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
12. సల్మాన్ ఖాన్: 

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఫోటోను ఏఐ ని ఉపయోగించి రూపొందించారు.
13. సూర్య:

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చిత్రాన్ని ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ ఉపయోగించి రూపొందించారు.
ప్రస్తుతం ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ ద్వారా రూపొందించిన ఈ స్టార్ హీరోల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: “అదే మేము చేసిన అతి పెద్ద పొరపాటు..!” అంటూ… “ఏజెంట్” ప్రొడ్యూసర్ పోస్ట్..! ఏం అన్నారంటే..?

 

 

 

 


End of Article

You may also like