టాలీవుడ్‌కు ఈ ఏడాది బాగానే కలిసి వచ్చింది. చిన్న చిత్రాలు విజయం సాధించాయి. పెద్ద హీరోల చిత్రాలు బోల్తా కొట్టినా కూడా కొన్ని పర్వాలేదనిపించాయి. రాజమౌళి తన మ్యాజిక్ కంటిన్యూ చేశాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. అయితే ప్రభాస్ రాధే శ్యామ్, చిరంజీవి ఆచార్య, విజయ్ లైగర్ సినిమాలు దెబ్బ కొట్టడంతో దారుణమైన పరిస్థితి ఏర్పడింది.

Video Advertisement

జనవరి నెలలో బంగార్రాజుతో హిట్ దశ మొదలైంది. డిసెంబర్‌లో ధమాకా, 18 పేజెస్ లతో హిట్లు ముగిశాయి. అలాగే డబ్బింగ్ చిత్రాలైన కేజీఎఫ్, కాంతార, విక్రమ్, చార్లీ, సర్దార్, తిరు వంటి చిత్రాలు సూపర్ హిట్స్ అందుకున్నాయి. అయితే ఈ ఏడాది తమ నటనతో ప్రేక్షకులను మైమరపించిన హీరోలెవరో చూద్దాం..

#1 రామ్ చరణ్

బాహుబలి తర్వాత రాజమౌళి తీసిన మరో అద్భుతమైన చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రం లో రామరాజు పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడు రాంచరణ్.

brillient actors of this year..

#2 ఎన్టీఆర్

ఆర్ ఆర్ ఆర్ చిత్రం లో కొమురం భీం గా నటించి అందర్నీ ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్.

brillient actors of this year..

#3 యష్

కేజీఎఫ్ తో కన్నడ చిత్ర ఖ్యాతి ఎల్లలు దాటింది. ఆ చిత్రం లో హీరోగా నటించి ఆకట్టుకున్నాడు యష్.

brillient actors of this year..

#4 దుల్కర్ సల్మాన్

ఈ ఏడాది వచ్చిన బెస్ట్ మూవీస్ లో సీతారామం ఒకటి. సైలెంట్ గా వచ్చి డీసెంట్ హిట్ కొట్టింది ఈ చిత్రం. పేరుకి మలయాళీ హీరో అయినా ఈ చిత్రం లో అద్భుతం గా నటించాడు దుల్కర్ సల్మాన్.

brillient actors of this year..

#5 కమల్ హాసన్

చాలాకాలం తర్వాత విక్రమ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు కమల్ హాసన్. ఈ చిత్రం లో ఆయన పాత్రే హైలైట్.

brillient actors of this year..

#6 అడివి శేష్

విలక్షణ నటుడు అడివి శేష్ ఈ సంవత్సరం రెండు హిట్స్ దక్కించుకున్నారు. మేజర్, హిట్ 2 చిత్రాలతో ఆయన ఆకట్టుకున్నారు.

brillient actors of this year..

#7 సత్యదేవ్

మంచి కంటెంట్ ఉన్న చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్న సత్యదేవ్ ఈ సంవత్సరం ‘గాడ్ ఫాదర్’ చిత్రం లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.

brillient actors of this year..

#8 విజయ్ సేతుపతి

సైడ్ కేరెక్టర్లు వేస్తూ హీరోగా ఎదిగిన విజయ్ సేతుపతి విలన్ పాత్రల్లో కూడా నటించి తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది కమల్ హాసన్ విక్రమ్ చిత్రం లో ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు.

brillient actors of this year..

#9 సిద్ధు జొన్నలగడ్డ

చాలా కాలం గా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నా సిద్ధు డీజే టిల్లు చిత్రం తో సూపర్ హిట్ కొట్టారు. ఈ చిత్రం లో అద్భుతమైన నటనని కనబరిచాడు సిద్ధు.

brillient actors of this year..

#10 తిరువీర్

చాలా కాలం గా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్న తిరువీర్ తొలిసారి మసూద చిత్రం లో పాజిటివ్ పాత్రలో నటించారు. ఈ చిత్రం లో తన నటనతో ఆకట్టుకున్నాడు తిరువీర్.

brillient actors of this year..

#11 రక్షిత్ శెట్టి

కన్నడ లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు వారికి కూడా పరిచయం అయ్యాడు రక్షిత్ శెట్టి. ఈయన హీరోగా వచ్చిన చార్లీ చిత్రం లోని తన నటనతో అందరికి చేరువయ్యాడు.

brillient actors of this year..

#12 కార్తీ

విభిన్న కథాంశాలు ఎంచుకుంటూ వరుస సినిమాలు చేస్తున్న కార్తీ.. ఈ ఏడాది కూడా సర్దార్ సినిమాతో ప్రేక్షకులని అలరించాడు.

brillient actors of this year..