మనం చిన్నప్పటి నుండి వింటున్న మాట ఒకటి ఉంది.. అదేంటంటే..” మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు ” అని. కానీ మనలాంటి వాళ్ళని మనం కనుక్కోవడం చాలా కష్టం.. కానీ మన స్టార్ సెలెబ్రెటీల లాగ ఉండేవారిని అయితే మనం ఈజీ గా గుర్తిస్తాం. అటువంటి వాళ్ళు సోషల్ మీడియా లో కూడా ఈజీగా ఫేమ్ సంపాదించడం మనం ఈ మధ్య చూస్తున్నాం.

Video Advertisement

అయితే స్టార్ సెలెబ్రెటీల లాగే ఉండే మరో సెలెబ్రెటీ లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

#1 అమితాబ్ బచ్చన్ – సోనూ సూద్

మన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గురించి మనం కొత్తగా తెలుసుకోవాల్సింది లేదా. కానీ ఈయన లాగే ఉండే మరో నటుడు ఎవరో తెలుసా.. అతనేనండీ మన పశుపతి.. అదే సోనూ సూద్. బిగ్ బి యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఎలా ఉండేవారో ఇప్పుడు సోనూ సూద్ కూడా అలాగే ఉంటారు.

the heros and their lookalikes..

#2 రామ్ చరణ్ – యష్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కేజీఎఫ్ లో హీరో అయినా కన్నడ నటుడు యష్ కొన్ని యాంగిల్స్ లో ఒకేలా ఉంటారు.

the heros and their lookalikes..

#3 ధనుష్ – ప్రదీప్ రంగనాథన్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఇటీవల లవ్ టుడే తో ప్రేక్షకులను అలరించిన నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ కొంచెం ఒకేలా ఉంటారు.

the heros and their lookalikes..

#4 విజయ్ – విక్రాంత్ – జై

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, అతడి కజిన్ విక్రాంత్ కొంచెం ఒకేలా ఉంటారు. అలాగే రాజా రాణి లో ఒక హీరో గా నటించిన జై కూడా చూడటానికి విజయ్ లనే ఉంటాడు.

the heros and their lookalikes..

#5 నాని – శివ కార్తికేయన్

నాచురల్ స్టార్ నాని, అలాగే కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ కూడా చూడటానికి ఒకేలా కనిపిస్తారు. అలాగే వారిద్దరి కామెడీ టైమింగ్ కూడా ఒకేలా ఉంటుంది.

the heros and their lookalikes..

#6 మహేష్ బాబు – ప్రిన్స్

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లానే ఉంటాడు మరో తెలుగు నటుడు ప్రిన్స్. పలు చిన్న చిత్రాల్లో హీరోగా నటించిన ప్రిన్స్ కొన్ని యాంగిల్స్ లో మహేష్ లానే ఉంటాడు.

the heros and their lookalikes..

#7 రామ్ – అరుణ్ అదిత్

ఎనర్జిటిక్ స్టార్ రామ్, అలాగే యువ నటుడు అరుణ్ అదిత్ కూడా చూడటానికి ఒకేలా ఉంటారు.

the heros and their lookalikes..

#8 షారుఖ్ ఖాన్ – నిఖిల్ ద్వివేది

బాలీవుడ్ బాద్షా షారుఖ్ లాగే మరో హీరో నిఖిల్ ద్వివేది ఉంటారు.

the heros and their lookalikes..

#9 ఆమిర్ ఖాన్ – టామ్ హాంక్స్

మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, హాలీవుడ్ హీరో టామ్ హాంక్స్ ఒకేలా ఉంటారు.

the heros and their lookalikes..

Sri Rama Navami Song 2023