ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలంటే ఎన్నో అంశాలు దోహదం చేస్తాయి. అయితే సినిమాలో హీరో లుక్ సెట్ చేయండి అనేది దర్శకులకు పెద్ద సవాల్ అని చెప్పాలి. ఓ హీరో గత చిత్రాల లుక్స్ తో ఎటువంటి పోలికలు లేకుండా కొత్తగా ఉండాలి. ఇక సదరు స్టార్ హీరో ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటారు. అసలు ఇంతకు ముందు చూసింది ఈ హీరోనేనా అనిపించాలి.

Video Advertisement

అలా ఉంటేనే ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్. వేరియేషన్ లేకపోతే ఈ జనరేషన్‌లో వర్కవుట్ అవదు. అందుకే ఎప్పుడూ లవర్ బాయ్స్, క్యూట్ బాయ్స్‌లా స్వీట్‌గా సాఫ్ట్‌‌గా కనిపించే హీరోలు ఇప్పుడు డీ గ్లామర్ లుక్‌తో సర్‌ప్రైజ్ చేస్తున్నారు. ఈ మధ్యన హీరోలు కూడా డీగ్లామర్ రోల్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కథ డిమాండ్ చేయడం తో ఇటువంటి పాత్రలు ఈ మధ్యన ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి.

ఈ మధ్య కాలం లో ఇటువంటి డీగ్లామర్ రోల్స్ చేసిన స్టార్ హీరోలెవరో ఇప్పుడు చూద్దాం..

#1 అల్లు అర్జున్

సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం తో పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగారు అల్లు అర్జున్. ఈ చిత్రం లో అల్లు అర్జున్ డీగ్లామర్ రోల్ లో కనిపించారు.

heros who acted in deglamour roles..!!

#2 నాని

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో నాని నటిస్తున్న చిత్రం ‘దసరా’. ఈ చిత్రం లో నాని డీ గ్లామర్ రోల్ లో కనిపించనున్నారు.

heros who acted in deglamour roles..!!

#3 రానా

రానా దగ్గుబాటి ‘అరణ్య’ చిత్రం లో డీ గ్లామర్ రోల్ లో కనిపించారు.

heros who acted in deglamour roles..!!

#4 వెంకటేష్

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ మూవీలో తలపాగాతో పల్లెటూరి మనిషిగా కంప్లీట్ డీగ్లామర్‌గా కనిపించారు.

heros who acted in deglamour roles..!!

#5 శర్వానంద్

శర్వానంద్, సమంత ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘జాను’ చిత్రం లో గ్రే హెయిర్, వెయిట్ పెరిగిన బాడీతో డీ గ్లామర్ లుక్ లో కనిపించారు.

heros who acted in deglamour roles..!!

#6 రాజ శేఖర్

డాక్టర్ రాజశేఖర్ ఇటీవల వచ్చిన ‘శేఖర్’ చిత్రం లో డీ గ్లామర్ లుక్ లో కనిపించారు.

heros who acted in deglamour roles..!!

#7 వరుణ్ తేజ్

హరీష్ శంకర్ దర్శకత్వం లో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రం లో వరుణ్ తేజ్ డీ గ్లామర్ లుక్ లో కనిపించారు.

heros who acted in deglamour roles..!!

#8 చిరంజీవి

దర్శకుడు భారతీరాజా దర్శకత్వం లో చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఆరాధన’ చిత్రం లో డీ గ్లామర్ లుక్ లో కనిపించారు.

heros who acted in deglamour roles..!!

#9 సూర్య

శశి శంకర్ దర్శకత్వం లో సూర్య హీరోగా వచ్చిన ‘సుందరాంగుడు’, ‘శివ పుత్రుడు’ చిత్రాల్లో సూర్య డీ గ్లామర్ పాత్రలో నటించారు.

heros who acted in deglamour roles..!!

#10 విక్రమ్

దర్శకుడు బాలా తెరకెక్కించిన ‘శివపుత్రుడు’ చిత్రం లో విక్రమ్ డీ గ్లామర్ రోల్ లో నటించారు.

heros who acted in deglamour roles..!!

#11 అల్లరి నరేష్

అల్లరి నరేష్ హీరోగా నటించిన నేను సినిమాలో చాలా అమాయకంగా కనిపించే పాత్రలో నటించారు.

heroes who played deglamourized roles

#12 కార్తీ

తమిళ హీరో కార్తీ తన తొలి చిత్రం ‘యుగానికి ఒక్కడు’ లో డీ గ్లామర్ రోల్ లో కనిపించారు.

heros who acted in deglamour roles..!!