సినీ ఇండస్ట్రీ లో హిట్ లు ప్లాపులు సదరు హీరో, డైరెక్టర్ల భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. కొందరు ఒకటి రెండు సినిమాలకే అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. కానీ మరికొందరు హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతారు. ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం..

Video Advertisement

#1 జగపతి బాబు

ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఫామిలీ మాన్ ఇమేజ్ తెచ్చుకున్న జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ లో సరికొత్త విలనిజం తో ఇరగదీస్తున్నాడు. అప్పట్లో జగపతి బాబు సినిమా ఫలితం తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసేవారు.

the result of the movie never stopped these heros..

#2 రవి తేజ

మాస మహారాజ్ రవితేజ సినిమాలు ఎలా ఉన్నా.. నిర్మాతలకు వర్కౌట్ అయ్యేవి. ఆయన అందుకే మినిమం గ్యారంటీ హీరో అయ్యాడు.

the result of the movie never stopped these heros..

#3 నారా రోహిత్

ఇప్పుడు సినిమాలు తగ్గించాడు కానీ నారా రోహిత్ అప్పట్లో వరుస సినిమాలు చేసేవారు. అవి కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించేవారు రోహిత్.

the result of the movie never stopped these heros..

#4 నితిన్

తొలి చిత్రం జయంతో సూపర్ హిట్ అందుకున్న నితిన్ ఒక దశలో పదికి పైగా వరుస ప్లాప్ లు ఎదుర్కొన్నాడు. కానీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ ఇష్క్ చిత్రం తో హిట్ల బాట పట్టాడు.

the result of the movie never stopped these heros..

#5 మంచు విష్ణు

మంచు విష్ణు హిట్స్ ఫ్లోప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తాడు.

the result of the movie never stopped these heros..
#6 శర్వానంద్

అమ్మ చెప్పింది చిత్రం తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శర్వానంద్ సినిమాలు నిర్మాతలకు మినిమం గ్యారంటీ హీరో. మంచి కాన్సెప్ట్ ఉన్న చిత్రాలు చేస్తాడు శర్వానంద్.

the result of the movie never stopped these heros..
#7 ఆది సాయి కుమార్

డైలాగ్ కింగ్ సాయి కుమార్ నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆది సాయి కుమార్ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండు మూడు చిత్రాల తర్వాత లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. కానీ తర్వాత అన్ని ఫ్లోప్స్ వచ్చాయి. అయినా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు.

the result of the movie never stopped these heros..
#8 సత్యదేవ్

ప్రస్తుతం ఉన్న మంచి నటుల్లో సత్యదేవ్ ఒకరు. విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు సత్యదేవ్. ఆయన సినిమాలు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండేలా చూసుకుంటారు.

the result of the movie never stopped these heros..

#9 విశ్వక్ సేన్

విశ్వక్ సేన్ అన్ని రకాల జోనర్స్ టచ్ చేస్తూ తనలోని నటుడ్ని నిరూపించుకుంటున్నాడు.  వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు.

the result of the movie never stopped these heros..

#10 శ్రీ విష్ణు

హీరో శ్రీ విష్ణు సినిమాలు అంటేనే కొత్తగా ఉంటాయి అని ఎదురు చూస్తుంటారు ప్రేక్షకులు. ఆయన కూడా అన్ని రకాల జోనర్స్ టచ్ చేస్తూ వరుస సినిమాలు చేస్తున్నారు.

the result of the movie never stopped these heros..

#11 కిరణ్ అబ్బవరం

రాజావారు రాణి గారు చిత్రం తో హీరోగా అడుగుపెట్టిన కిరణ్ అబ్బవరం..మనసుకు హత్తుకొనే సినిమాల్లో నటిస్తున్నారు. ప్రతి ఒక్కరు తన సినిమాలకు కనెక్ట్ అయ్యేలా ఉంటాయి.

the result of the movie never stopped these heros..