తెలుగు సినిమా హీరోయిన్స్ చాలా అందం గా ఉంటారు. కానీ గ్లామర్ పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్తవారు వస్తూ ఉంటారు. అందుకే తారలు తమ అందంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. అలాగే అభిమానులను ఆకట్టుకోవడానికి కొన్ని మార్పులు కూడా చేసుకుంటూ ఉంటారు. కానీ కాలం గడిచే కొద్దీ వారిలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మన ఫేవరెట్ హీరోయిన్స్ ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటికి ఎలా మారారో చూద్దాం..

Video Advertisement

#1 కీర్తి సురేష్

మలయాళం లో ‘గీతాంజలి’ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. తర్వాత ‘నేను శైలజ’ చిత్రం తో తెలుగులో అడుగు పెట్టింది.

how tollywood heroines changed from first film to now..!!

#2 రకుల్ ప్రీత్ సింగ్

‘గిల్లి’ అనే కన్నడ చిత్రం ద్వారా తెరకు పరిచయం అయ్యింది రకుల్. తర్వాత ‘కెరటం’ తో తెలుగులో అడుగు పెట్టింది.

how tollywood heroines changed from first film to now..!!

#3 పూజ హెగ్డే
‘మూగమూడి’ అనే తమిళ్ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూజ.. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్ గా మారిపోయింది.

how tollywood heroines changed from first film to now..!!

#4 రాశి ఖన్నా

తెలుగులో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రం తో హీరోయిన్ గా మారింది రాశి ఖన్నా.

how tollywood heroines changed from first film to now..!!

#5 శృతి హాసన్
కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీ లో కి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ హిందీ సినిమాలతో తన ప్రయాణం ప్రారంభించి.. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తోంది.

how tollywood heroines changed from first film to now..!!

#6 సమంత
‘ఏ మాయ చేసావే’ చిత్రం తో హీరోయిన్ గా మారిన సామ్.. ప్రస్తుతం వరుస చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

how tollywood heroines changed from first film to now..!!

#7 మెహ్రీన్

‘కృష్ణ గాడి వీర ప్రేమగాథ’ చిత్రం తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీ గా ఉంది.

how tollywood heroines changed from first film to now..!!

#8 సాయి పల్లవి
మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ తో హీరోయిన్ గా మారిన సాయి పల్లవి.. అద్భుతమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తోంది.

how tollywood heroines changed from first film to now..!!

#9 అనుపమ పరమేశ్వరన్

మలయాళం లో వచ్చిన ‘ప్రేమమ్’ లో ఒక హీరోయిన్ గా యాక్ట్ చేసిన అనుపమ తెలుగులో వరుస సినిమాలు చేస్తోంది.

how tollywood heroines changed from first film to now..!!

#10 రష్మిక మందన్న

కన్నడలో వచ్చిన ‘కిరిక్ పార్టీ’ చిత్రం లో హీరోయిన్ గా కనిపించిన రష్మిక ‘పుష్ప’ చిత్రం తో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ఈమె ప్రస్తుతం పలు హిందీ చిత్రాల్లో నటిస్తోంది.

how tollywood heroines changed from first film to now..!!

#11 నయనతార
దక్షిణాదిన అగ్ర కథనాయిక రాణిస్తున్న నయనతార ‘మనసిన్నక్కరే’ చిత్రం తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం అగ్ర కథానాయకుల చిత్రాల్లో నటిస్తున్నారు.

how tollywood heroines changed from first film to now..!!

#12 త్రిష
తెలుగులో ‘వర్షం’ చిత్రం తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన త్రిష తరగని అందం తో అభిమానులను అలరిస్తున్నారు.

how tollywood heroines changed from first film to now..!!

#13 నిత్యామీనన్

నాని హీరోగా వచ్చిన’ అలా మొదలైంది’ చిత్రం తో హీరోయిన్ గా మారిన నిత్య..మంచి కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

how tollywood heroines changed from first film to now..!!

#14 తమన్నా
మంచు మనోజ్ హీరోగా వచ్చిన ‘శ్రీ’ చిత్రం తో హీరోయిన్ గా మారింది తమన్నా. ఇప్పటికి అదే జోరుతో చిత్రాల్లో నటిస్తున్నారు.

how tollywood heroines changed from first film to now..!!

#15 అను ఇమ్మానుయేల్
మలయాళ చిత్రం ‘స్వప్న సంచారి’ చిత్రం తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుఇమ్మానుయేల్ తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది.

how tollywood heroines changed from first film to now..!!

#16 లావణ్య త్రిపాఠి

హను రాఘవపూడి తెరకెక్కించిన ‘అందాల రాక్షసి’ చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం ఈమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది.

how tollywood heroines changed from first film to now..!!

#17 నివేతా థామస్

మలయాళ చిత్రం ‘వెరుథె ఒరు’ భార్య చిత్రం తో హీరోయిన్ గా పరిచయమైన నివేతా.. నాని హీరోగా వచ్చిన ‘జెంటిల్మాన్’ చిత్రం తో తెలుగులో అడుగు పెట్టింది.

how tollywood heroines changed from first film to now..!!