Ads
కరోనా..కరోనా..కరోనా…ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధి ఇది. ప్రపంచాన్ని దేశాలు అన్ని ఈ వ్యాధిని ఎదురుకునేందుకు పోరాటం చేస్తున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికా కూడా ఈ వ్యాధిని ఎదురుకోవడానికి చాలా కష్టపడుతుంది. మన దేశంలో ఈ వ్యాధిని వ్యాప్తి చెందకుండా నివారించేందుకు ముందస్తు చర్యగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఈ లాక్ డౌన్ ని మరో రెండు వారలు పొడిగిస్తునట్టు ప్రకటించారు.
Video Advertisement
ఈ లాక్ డౌన్ నేపథ్యంలో…చాలా మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. అత్యవసరం అయితే తప్ప రోడ్లమీదకు రావట్లేదు. మూడు కిలోమీటర్లకు మించి ప్రయాణం చేయకూడదు అని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పాఠశాలలు, కళాశాలు, కార్యాలయాలు..ఇలా చాలా మూతపడ్డాయి. దీంతో రోడ్లన్నీ కాలీగా కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ కి చెందిన ఈ పది ముఖ్య ప్రదేశాల్లో లాక్ డౌన్ కి ముందు తర్వాత తేడా చూపిస్తున్న ఫోటోలు మీకోసం.
#1. Secunderabad
lockdown Hyderabad images
#2. Hitech city
lockdown Hyderabad images
#3. Mozamjahil Market
lockdown Hyderabad images
#4. Mecca Masjid
lockdown Hyderabad images
#5. Mahatma Gandhi Bus Station (MGBS)
lockdown Hyderabad images
#6. Outer Ring Road
lockdown Hyderabad images
#7. Charminar
lockdown Hyderabad images
#8. Ikea
lockdown Hyderabad images
#9. Tank Bund
lockdown Hyderabad images
#10. Metro
lockdown Hyderabad images
#11. Assembly
lockdown Hyderabad images
#12. Uppal Road
lock down hyderabad images
End of Article