ఈ రెండు ఫోటోలు మధ్య తేడా ని మీరు కనిపెట్టగలరా..? ఈ రెండు ఫోటోల లో మొత్తం ఐదు తేడాలు ఉన్నాయి. మరి ఈ తేడాలని మీరు కనిపెట్టగలరో లేదో ఇప్పుడే చూడండి. ఈ ఫోటో లో ఉన్నది బిగ్ బెన్. ఈ రెండు ఫోటోలు మధ్య మొత్తం ఐదు తేడాలు ఉన్నాయి చాలా మందికి వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళ దృష్టిని పరీక్షించుకోవాలని ఉంటుంది.

Video Advertisement

మీరు కూడా వారిలో ఒకరైతే ఇప్పుడే ట్రై చేసేయండి. ఎక్కువగా ఇటువంటివి మనకి ఇది వరకు సండే బుక్స్ లో కనపడేవి. కానీ ఈ మధ్యన మనం ఇలా ఇంటర్నెట్ లో చూస్తున్నాం.

చాలా మంది పిల్లలు పెద్దలు కూడా సండే బుక్ లో ఇలాంటి వాటిని కనిపెడుతూ ఉంటారు అలానే పజిల్ కూడా రాయడానికి బాగుంటుంది. మనం మనకి వుండే జ్ఞానం తో పజిల్ ని పూర్తి చేయొచ్చు ఇటువంటివన్నీ పిల్లలకి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి వాళ్ళ యొక్క మెదడుని సాన పెట్టడానికి ఇవి పనికి వస్తాయి. మరి మీ టైం మొదలైంది కనిపెట్టేయండి. ఈ రెండు పిక్స్ మధ్యన తేడాలు కనిపెట్టేయండి.

జవాబులు కూడా ఇప్పుడు చూసేద్దాం:

బిగ్ బెన్ పైన ఉండే క్రాస్ మార్క్ రెండు ఫోటోలలో ఒకేలా లేవు.
అలానే రెండవ చిత్రంలో గడియారం ముల్లులు మిస్ అయ్యాయి.
వెనకనున్న రెండు ఎత్తయిన బిల్డింగ్ లో కూడా మార్పులు ఉన్నాయి. ఒకటేమో ఫ్లాగ్ లేదు రెండోదేమో బిల్డింగ్ పైన ఏదో మొదటి చిత్రం లో ఉంది కానీ రెండో చిత్రం లో లేదు.
అలానే కుడివైపున నల్లగా ఉంటే భవనం దగ్గర ఒక గొట్టం వంటిది మిస్ అయింది.
అలానే బిల్డింగ్ స్ట్రక్చర్ లో కూడా మార్పు ఉంది.