టాలీవుడ్‌లో ఏటా కొన్ని వందల సినిమాలు విడుదలవుతాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులను మెప్పిస్తాయి. కొన్ని మాత్రమే కాసుల వర్షం కురిపిస్తాయి. కొన్ని సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నా డబ్బులు మాత్రం తెచ్చిపెట్టవు. చిన్నా పెద్దా.. క్లాస్ మాస్.. ఇలా అన్ని ఫార్మాట్లలోనూ తెలుగు సినిమా ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటుంది.
Video Advertisement
అయితే ప్రేక్షకులు కూడా సినిమాలని అలాగే ఆదరిస్తూ వచ్చారు. అయితే మీరు ఒక నిజమైన సినిమా ఫ్యాన్ అయితే ఈ కింద ఇచ్చిన ఎమోజీల ఆధారంగా ఆ సినిమాలేవో చెప్పండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
జవాబులు :
#1 సర్కారు వారి పాట
#2 పుష్ప
#3 జాతి రత్నాలు
#4 వకీల్ సాబ్
#5 జెర్సీ
#6 మహానటి
#7 లైగర్
#8 డీజే టిల్లు
#9 RRR