139
Ads
మరోసారి స్వదేశీ ఉద్యమానికి సమాయత్తమవ్వాల్సిన సమయం వచ్చేసింది. కరోనా లాక్ డౌన్ కారణంగా డౌన్ అయిన మన ఎకానమిని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇప్పటినుండి సరుకులు కొనుగోలు చేసే టైమ్ లో వీటిని గుర్తుంచుకొని మరీ కొనేయండి. అప్పుడే మన ఆర్థిక వ్యవస్థ త్వరగా సెట్ అవుతుంది.
Video Advertisement
ఇంతకీ మన వస్తువులేవి – విదేశీ వస్తువులు ఏవి?
టూత్‌పేస్టులు:
- స్వదేశీ – బబూల్, డాబర్, ప్రామిస్, మిస్వాక్, అజయ్, అజంతా, ఇమామీ, వికో, యాంకర్, పతంజలి
- విదేశీ – కోల్గేట్, క్లోజప్, పెప్సొడెంట్, ఓరల్ బి, సెన్సోడైన్, సిబాకా, ఆమ్‌వే, ఆక్వాఫ్రెష్
షేవింగ్ క్రీములు, బ్లేడ్‌లు:
- స్వదేశీ – గోద్రెజ్, ఇమామీ, సూపర్, సూపర్ మ్యాక్స్, అశోక్, వి-జాన్, టోపాజ్, ప్రీమియం, పార్క్ ఎవెన్యూ, లేజర్, విద్యుత్, జేకే, కాస్మోప్లస్
- విదేశీ – పామోలివ్, నివియా, పాండ్స్, ప్లాటినం, జిల్లెట్, సెవెన్ ఒ క్లాక్, లాక్‌మే, డెనిమ్
సబ్బులు:
- స్వదేశీ – సంతూర్, నిర్మా, స్వస్తిక్, మైసూర్ శాండిల్, విప్రో, శికాకాయ్, మెడిమిక్స్, గంగా, సింథాల్, గోద్రెజ్ నం.1, మార్గో, నీమ్, పతంజలి ఉత్పత్తులు
- విదేశీ – లక్స్, లిరిల్, లైఫ్ బాయ్, పియర్స్, రెక్సోనా, హమామ్, డవ్, పాండ్స్, పామోలివ్, జాన్సన్, డెటాల్, లాక్‌మే, సావ్లాన్
- స్వదేశీ – నిర్మా, ఉజాలా, ఘడీ, పతంజలి, పితంబరి, ఆక్టో, విమల్
- విదేశీ – వీల్, ఏరియల్, ఆమ్‌వే, సర్ఫ్ ఎక్సెల్, రిన్, హిందూస్థాన్ యూనీలివర్ ఉత్పత్తులు
కాస్మోటిక్స్ :
- స్వదేశీ – శింగార్, సంతూర్, ఇమామి, బోరోప్లస్, వీకో, పారాషూట్, కాడిలా, సిప్లా, డాబర్, జండూ ఫార్మా, హిమాలయ, బోరోలిన్, మూవ్, క్రాక్ క్రీం, పార్క్ ఎవెన్యూ, పతంజలి ఉత్పత్తులు
- విదేశీ – జాన్సన్ అండ్ జాన్సన్, పాండ్స్, క్లియరసిల్, బ్రిల్ క్రీం, ఫెయిర్ అండ్ లవ్లీ, లిరిల్, డెనిం, పాంటీన్, హెడ్ అండ్ షోల్డర్స్, ఆమ్‌వే, లోరియల్, లాక్మే, నివియా
బిస్కెట్లు, చాకెట్లు, పాల ఉత్పత్తులు:
- స్వదేశీ – న్యూట్రిన్, శాంగ్రిలా, చాంపియన్, పార్లే, ప్రియా గోల్డ్, మొనాకో, క్రాక్‌జాక్, అమూల్, పతంజలి ఉత్పత్తులు
- విదేశీ – నెస్లే, క్యాడ్‌బరీ, బోర్న్‌విటా, హార్లిక్స్, బూస్ట్, మిల్క్ మెయిడ్, కిస్సాన్, మాగీ, ఫారెక్స్, కాంప్లాన్, కిట్‌క్యాట్, మాల్టోవా, మైలో
టీ, కాఫీ ఉత్పత్తులు:
- స్వదేశీ – గిర్నార్, టాటా టీ, అస్సాం టీ, డంకన్, బ్రహ్మపుత్ర, అమర్
- విదేశీ – బ్రూక్‌బాండ్, తాజ్‌మహల్, రెడ్ లేబుల్, లిప్టన్, గ్రీన్ లేబుల్, నెస్కేఫ్, నెస్లీ, బ్రూ, సన్‌రైజ్, త్రీ ఫ్లవర్స్
కూల్ డ్రింక్స్:
- స్వదేశీ – డాబర్, రస్నా, హల్దీరాం, బిస్లరి, గురూజీ, వేక్‌ఫీల్డ్
- విదేశీ – పెప్సీ, సెవెన్ అప్, మిరిండా, కోకా కోలా, థమ్సప్, మెక్ డొనాల్డ్, లిమ్కా, ఫాంటా, యాప్పీ
శీతల పదార్థాలు:
- స్వదేశీ – అమూల్, హిమాలయ, మదర్ డైరీ, గోకుల్
- విదేశీ – క్యాడ్‌బరీ, బ్రూక్ బాండ్, క్వాలిటీ వాల్స్, బాస్కిన్ రాబిన్స్, కార్నెటో
వంట నూనెలు, వంట పదార్థాలు:
- స్వదేశీ – కార్నెలా, ఉమంగ్, విజయ, ధారా, పారాశుట్, అశోకా, సఫోలా, వనస్పతి, రాందేవ్, ఎండీహెచ్, ఎవరెస్ట్, లిజ్జత్, టాటా సాల్ట్, జెమిని, ఆశీర్వాద్ ఆటా, పతంజలి ఉత్పత్తులు
- విదేశీ – డాల్డా, క్రిస్టల్, లిప్టన్, అన్నపూర్ణ ఉప్పు, ఆటా, మాగీ, బ్రూక్‌బాండ్, పిల్స్‌బరీ, కెప్టెన్ కుక్
ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్, ఇతర ఉత్పత్తులు:
- స్వదేశీ – వీడియోకాన్, బీపీఎల్, ఒనిడా, వెస్టన్, టీవీఎస్, గోద్రెజ్, బజాజ్, ఉషా, సూర్య, ఓరియెంట్, క్రాంప్టన్, బ్లూ స్టార్, వోల్టాస్, ఖేతాన్, ఎవరెడీ, నోవినో, నిర్లెప్, టైటాన్, అజంతా, హెచ్ఎంటీ, ప్రెస్టీజ్, విప్రో
- విదేశీ – ఫిలిప్స్, సోనీ, టీడీకే, నిప్పో, పానాసోనిక్, షార్ప్, జీఈ, వర్ల్‌పూల్, శాంసంగ్, తోషిబా, ఎల్‌జీ, హిటాచీ, థామ్సన్, ఎలక్ట్రోలక్స్, ఆకాయ్, శాన్‌సుయ్, కారియర్, కొనికా, టప్పర్‌వేర్, టైమెక్స్
రాత పరికరాలు:
- స్వదేశీ – రోటోమాక్, సెలో, కేమల్, త్రివేణి, ఫ్లోరా, అప్సర, నటరాజ్, హిందుస్థాన్, లోటస్
- విదేశీ – పార్కర్, పైలట్, మోంటె బ్లాంక్
చెప్పులు, షూస్, పాలిష్ ఉత్పత్తులు:
- స్వదేశీ – లఖానీ, లిబర్టీ స్టాండర్డ్, యాక్షన్, పారాగాన్, వైకింగ్, వుడ్‌ల్యాండ్స్, మోచి
- విదేశీ – బాటా, పుమా, పవర్, చెర్రీ బ్లాసోం, అడిడాస్, రీబోక్, నైకీ, లీ కూపర్
దుస్తులు:
- స్వదేశీ – పీటర్ ఇంగ్లాండ్, వాన్ హుస్సెన్, లూయీస్ ఫిలిప్, అలెన్ సోలి, వీఐపీ, రూపా, రేమండ్, పార్క్ ఎవెన్యూ, కిల్లర్, ఫ్లయింగ్ మెషిన్, మాంటే కార్లో, డ్యూక్, పాంటలూన్, పతంజలి ఉత్పత్తులు
- విదేశీ – లీ, బెర్లింగ్టన్, యారో, లెవిస్, పెప్ జీన్స్, రాంగ్లర్, బెనటన్, రీడ్ అండ్ టేలర్, బై ఫోర్డ్, క్రొకడైల్
మొబైల్ ఫోన్లు:
- స్వదేశీ – మైక్రోమ్యాక్స్, కార్బన్
- విదేశీ – చైనాలో తయారు చేయబడ్డ అన్ని ఫోన్లు, ఒప్పో, వివో, ఎల్‌జీ, శాంసంగ్, షియోమీ, ఆపిల్
End of Article