Ads
ఐపీఎల్ 13 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఆర్సీబీ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ మ్యాచ్ ని మలుపు తిప్పాడు. కీలక సమయంలో బెయిర్ స్టో వికెట్ తీసాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 163 పరుగుల వద్ద రాయల్ చాలెంజర్స్ బెంగళూరుని అరికట్టగలిగింది. డివిలియర్స్ (51; 30 బంతుల్లో 4×4, 2×6), దేవ్‌దత్ పడిక్కల్ (56; 42 బంతుల్లో 8×4) చక్కటి ఇన్నింగ్స్ తో విజయాన్ని బెంగళూరు సొంతం చేసారు.
Video Advertisement
తర్వాత లక్ష ఛేదనలో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు…బెయిర్ స్టో, మనీష్ పండేయ్ భాగస్వామ్యంతో ఊపందుకుంది. కానీ తర్వాత వరస వికెట్ లు కోల్పోయి విజయాన్ని దూరం చేసుకుంది. ఇది ఇలా ఉండగా…విజయ్ శంకర్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోదాం…ఎక్కువ పరుగులు ఇవ్వడంపై కొన్ని ట్రోల్ల్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఓ లుక్ వేయండి.
1)
2) 3) 4)
5)
6) 7) 8)
9) 10)
End of Article