ఈ 4 రాశుల వారికి 2022 లో కాలసర్ప దోషంతో కష్టాలు తప్పవంట.? మీ రాశి ఉందేమో చూడండి.!

ఈ 4 రాశుల వారికి 2022 లో కాలసర్ప దోషంతో కష్టాలు తప్పవంట.? మీ రాశి ఉందేమో చూడండి.!

by Megha Varna

Ads

ప్రతి సంవత్సరము కూడా గ్రహాల స్థితిగతులు మారుతూ ఉంటాయి. అయితే రాశుల ఆధారంగా మనం జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోనున్నాయి అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ కనుక ముందుగానే మనం తెలుసుకుంటే దానికి తగిన పరిష్కారం కూడా చూసుకోవచ్చు.

Video Advertisement

అయితే కాలసర్ప దోషం వల్ల ఎంతో చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అన్న సంగతి మనకు తెలుసు. అయితే ఈ సంవత్సరం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాల సర్పదోషం ఏ రాశుల వారిపై ఉంది అనేది చూద్దాం. ఈ రాశుల వారికి కాలసర్ప దోషం వలన వచ్చే కష్టాలు తప్పవని తెలుస్తోంది. మరి ఆ రాశులు ఏవి అనేది చూద్దాం.

#1. కన్యా రాశి:

కన్యా రాశి వారికి పాక్షిక సర్ప యోగం ఉంది. కనుక ఈ రాశి వాళ్ళు బయట ఆహార పదార్థాలను తీసుకోకూడదు. ఏప్రిల్ నెల వరకు కూడా ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా మద్యం సేవించే వాళ్ళు జాగ్రత్తపడాలి.

#2. మీన రాశి:

ఈ రాశి వాళ్ళకి కూడా ఈ ఏడాది అదృష్టం కలుగుతుంది. అనుకోని సంఘటనలు షాక్ కి గురి చేస్తాయి. పైగా షాకింగ్ విషయాలను చెప్పే వాళ్ళతో మీరు ఉండాల్సి వస్తుంది.

#3. వృశ్చిక రాశి:

ఈ రాశి వారి పై అధికారిక ఒత్తిడి ప్రభావం పడుతుంది. మీ పై ఇతరులు ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు. ఈ రాశి వాళ్ళకి ఏప్రిల్ వరకు కూడా ఏమాత్రం అనుకూలంగా లేదు.

#4. వృషభ రాశి:

ఈ రాశి వారి తల్లి ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం ఉంటుంది. మీకు సంబంధించిన ముఖ్యమైన వస్తువులను దొంగిలించబడతాయి. కనుక మీరు కూడా జాగ్రత్త పడాలి.


End of Article

You may also like