టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ తన ప్రేయసి అతియాా శెట్టికి మూడు ముళ్లు వేయనున్నాడు. వీళ్లిద్దరూ సోమవారం సాయంత్రం వివాహం చేసుకుంటారని అతియా తండ్రి సునీల్ శెట్టి కూడా ధ్రువీకరించాడు. సాయంత్రం 4 గంటల సమయంలో వివాహ తంతు జరుగుతుందని, అనంతరం కొత్త జంట ఫొటోలు బయటకు వస్తాయని సమాచారం. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ అభిమానులు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నారు. రాహుల్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నారు.

Video Advertisement

 

అయితే అతియా కంటే ముందు రాహుల్ కొందరితో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో చుడండి..

#1 ఆకాంక్ష రంజన్ కపూర్

బాలీవుడ్ నటి అలియా భట్ స్నేహితురాలు, నటి అయిన ఆకాంక్ష రంజన్ కపూర్ తేడాది ఆమె నెట్‌ఫ్లిక్స్‌ ‘గిల్టీ’ సినిమాలో నటించింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఆకాంక్ష.. మనీష్ మల్హోత్రా విక్రమ్ ఫడ్నిస్ నీతా లుల్లా వంటి ప్రముఖ డిజైనర్ల సారథ్యంలో పనిచేసింది. అయితే కొంతకాలం క్రితం రాహుల్ తో బయటకు కనిపించడం తో పాటు, కలిసి ఫోటోలు దిగడం, సోషల్ మీడియా లో పోస్టులకు కామెంట్స్ చేసుకుంటూ ఉండటం తో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.

the women who dated KL rahul.. before athiya shetty..!!

#2 సోనమ్ బజ్వా

కొన్ని తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన సోనమ్ బజ్వా పలు హిందీ చిత్రాల్లో కూడా నటించారు. అయితే కొంతకాలం క్రితం వారిద్దరూ ఒకరి పోస్టులకు మరొకరు చేసుకున్న కామెంట్స్ చూసి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని ఫిక్స్ అయిపోయారు నెటిజన్లు.

the women who dated KL rahul.. before athiya shetty..!!

#3 సోనాల్ చౌహన్

హిందీ లో జన్నత్ చిత్రం లో నటించిన సోనాల్.. పలు తెలుగు చిత్రాల్లో నటించి.. ప్రేక్షకులకు చేరువైంది. 2018 లో ఇండియా – ఇంగ్లాండ్ టూర్ కి వెళ్లిన సమయం లో రాహుల్ కి సపోర్ట్ చేస్తూ కొన్ని ట్వీట్స్ చేసింది. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని వార్తలు వచ్చాయి.

the women who dated KL rahul.. before athiya shetty..!!

#4 నిధి అగర్వాల్

తెలుగులో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు చేరువైన నిధి అగర్వాల్.. హిందీ లో మున్నా మైఖేల్ చిత్రం తో పరిచయమైంది. అయితే ముంబై లో పలు సార్లు రాహుల్ ,నిధి డిన్నర్ డేట్స్ కి వెళ్తూ మీడియా కంట పడ్డారు. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ క్లారిటీ వచ్చింది.

the women who dated KL rahul.. before athiya shetty..!!

#5 ఎలిక్సార్ నహర్

2016 లో సమయం లో రాహుల్ ఇంస్టాగ్రామ్ లో ఎలిక్సార్ నహర్ ఫోటోలు పోస్ట్ చేసేవాడు. ఎలిక్సార్ నహర్ యాంకర్, నిర్మాత. ఆ మధ్య కలం లో వైరల్ అయిన వారి ఫొటోస్ తర్వాత కనిపించలేదు.

the women who dated KL rahul.. before athiya shetty..!!

#6 అతియా శెట్టి

సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి తో కే ఎల్ రాహుల్ మూడేళ్ళుగా డేటింగ్ లో ఉన్నారు. ఇక ఫైనల్ గా ఈ ఏడాది పెళ్లిపీటలెక్కింది ఈ జంట.

the women who dated KL rahul.. before athiya shetty..!!