ప్రేమంటే ఏంటి అంటే చాలా మంది దగ్గర సమాధానం ఉండదు. ఇప్పుడు ఎన్నో రకాల భావాలకి ప్రేమ అనే పేరు పెడుతున్నారు. ఇలాంటివి చూస్తూ ఉంటే స్వచ్ఛమైన ప్రేమ అసలు ఎక్కడ ఉంటుంది అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీరు చూడబోయే సంఘటన చూస్తే నిజంగా స్వచ్ఛమైన ప్రేమ ఇలాగే ఉంటుంది ఏమో అనిపిస్తుంది.

Video Advertisement

Boy– ఒయ్ బంగారం..
Girl– హ..చెప్పు రా……
Boy– ఏం చేస్తున్నావు..??
Girl– nthng రా..
Boy– పదా అలా బయటికి పోదాం..

love-today-2022-telugu adda

Girl– నేను రాను poo రా..
Boy– icecream కావాలా ..?
Girl– కావాలి…
Boy– పోదామా మరీ.
Girl– ఛలో ఛలో పోదాం పదా.

love story

Boy– hmm ఇలా నీ పక్కన నడుస్తుంటే నాకు చాలా
ఆనందంగా ఉంది
రా….నాతో ఇలాగే lifelong ఉంటావా..!?
Girl- రే నువ్వు నా ప్రాణం రా..!!
ప్రాణం పోయినా నీ నీడలా నీ వెంటే వుంటా.

Boy– i love you రా…బంగారం.
Girl– i love you 2 రా..
Boy– i love you 3 bujji..
Girl- 4,5,6,7 100000000 లెక్కలేనన్ని సార్లు i love you రా..

representative image

Boy– నీ కన్న నాకే నీపై ఎక్కువ ప్రేమ ఉంది.
Girl– అవును. ఎందుకంటే..? నేనే-
నువ్వు,నువ్వే-నేను కదా.!!రా.
(ఇలా ఆనందంగా మాట్లాడుతూ,నడుస్తుండగా
వెనుక నుండి car వేగంగా
వస్తుండగా…అమ్మాయి తాన ప్రియుడు ను
తప్పించపోయి తను car కింద
పడుతుంది..(ఆ అబ్బాయి తన చేతితో పట్టుకొని
ఏడుస్తూ hospital కి
తీసుకెళ్తాడు.)

Girl– ఏడవకురా నాకు చేతులు లేపడం రావట్లేదు.
నీ కనులు తుడవడానికి..i
love you forever రా…
Boy– తను ఏడుస్తూ.. నీకు ఏం
కాదురా..బంగారం.
Girl– నాకు ఏం కాదు బావా. నేను ఒక వేళ చనిపోయిన కాని,నీ వెంటే ఉంటాను బావా.నీ నీడనే నేను.

Boy– తన్నులు తింటావు రా…అలా అంటే.? కొట్టెస్తా
నిన్ను.
Girl– నాకు ఇంతవరకు అమ్మ ఒడిలో పడుకొలేదు.
అమ్మ ఒడి ఏలా వుంటుందో తెలీదు. నా అదృష్టం
ఏంటంటే చివరి క్షణంలో
అమ్మలా ప్రేమించే నీ ఒడిలో పడుకుంటే..అమ్మ ఒడిలో పడుకున్నట్లు ఉంది రా.

Boy- ఇదిగో hospital వచ్చింది నీకు ఏమి కాదురా…
(5 hours తరువాత)ఆ అమ్మాయి బ్రతుకుతుంది…
Boy– ఎందుకు ఇలా చేసావే…పిచ్చిదానా.
నా ప్రాణం కాపాడటానికి నీ ప్రాణం అడ్డు పెడుతావా పిచ్చి.
Girl– ప్రేమ అంటే పక్కన తిరగడం,ప్రాణం అని
చెప్పడం కాదు రా. పక్కన
వుండి తోడుగా వుంటే చాలు వారికోసం ప్రాణం
అయినా ఇవ్వాలి అనిపించడం.

Boy– నిజమే…రా నీకే నాపై చాలా ప్రేమ ఉంది…
Girl– అయ్యో ఎంటి రా నీకు ఏడుపు set కాదు
Monkey-
konchem navvu ra…
Boy- i love you Bangaram…