టాలీవుడ్​ టాప్​ హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్​ ఒకరు. ‘ఆర్​ఆర్​ఆర్’​ సినిమా సక్సెస్​తో పాన్​ ఇండియా స్టార్​గా మారిపోయారు చరణ్​. భారీ బడ్జెట్​తో తీసే.. రామ్ చరణ్​ సినిమాలు ఎంత రిచ్​గా ఉంటాయో.. ఆయన పర్సనల్​ లైఫ్​ అంతకు మించి లగ్జరీగా ఉంటుంది.. కార్ల కలెక్షన్​, పర్సనల్​ జెట్​, సొంత ఎయిర్ లైన్స్​.. ఇలా ఆయన వద్ద ఉన్న.. కొన్ని ఖరీదైన వస్తువులు ఏవో చూద్దాం..

Video Advertisement

#1 బంగ్లా

రామ్ చరణ్ తన ఫామిలీ తో కలిసి హైదరాబాద్ లో ఉన్న ఒక బంగ్లా లో నివసిస్తున్నారు. దీని విలువ ౩౦ కోట్లు ఉంటుంది.

EXPENSIVE THINGS OWNED BY RAM CHARAN..

#2 పోలో క్లబ్

రామ్ చరణ్ కి గుర్రాలంటే ఎంత మక్కువో మనకి తెల్సిందే. చరణ్ కి ఒక సొంత పోలో క్లబ్ ఉంది. దీంట్లో 20 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు సమాచారం.

EXPENSIVE THINGS OWNED BY RAM CHARAN..

#3 రోల్స్ రోయ్స్ ఫాంటమ్

రామ్ చరణ్ దగ్గరున్న రోల్స్ రోయ్స్ ఫాంటమ్ కార్ విలువ 9 కోట్లు.

EXPENSIVE THINGS OWNED BY RAM CHARAN..

#4 ఆస్టన్ మార్టిన్ V8 వన్టేజ్

జేమ్స్ బాండ్ సినిమాల్లో ఎక్కువగా ఉపయోగించే ఈ స్పోర్ట్స్ కార్ విలువ 3 కోట్లు.

EXPENSIVE THINGS OWNED BY RAM CHARAN..

#5 రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ..

చరణ్ దగ్గరున్న రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ వివుల మూడున్నర కోట్లు.

EXPENSIVE THINGS OWNED BY RAM CHARAN..

#6 ట్రూజెట్ ఎయిర్లైన్స్

రామ్ చరణ్ చైర్మన్ గా ఉన్న ట్రూ జెట్ ఎయిర్ లైన్స్ లో 120 కోట్ల రూపాయలకు పైగా చరణ్ ఇన్వెస్ట్ చేసినట్టు సమాచారం.

EXPENSIVE THINGS OWNED BY RAM CHARAN..

#7 పాటెక్ ఫిలిప్పీ వాచ్

రామ్ చరణ్ కి వాచ్ లు అంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర 30 కి పైగా ఖరీదైన వాచ్ లు ఉన్నాయి. చరణ్ ధరించే పాటెక్ ఫిలిప్పీ వాచ్ ధర 80 లక్షల రూపాయలు.

EXPENSIVE THINGS OWNED BY RAM CHARAN..

#8 అపోలో హాస్పిటల్ లో వాటా

రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని అపోలో లైఫ్ కి ఛైర్పర్సన్ గా ఉన్నారు. ఇంకా ఇందులో రామ్ చరణ్ కి కొంత వాటా ఉంది.

EXPENSIVE THINGS OWNED BY RAM CHARAN..

#9 కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ

రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ని స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు.

EXPENSIVE THINGS OWNED BY RAM CHARAN..