ఒక్క “బంగాళాదుంప” మనిషికి ఇంత పెద్ద జీవిత సత్యాన్ని నేర్పిస్తుందా..? ఇన్నాళ్లు అస్సలు తెలియలేదే..!

ఒక్క “బంగాళాదుంప” మనిషికి ఇంత పెద్ద జీవిత సత్యాన్ని నేర్పిస్తుందా..? ఇన్నాళ్లు అస్సలు తెలియలేదే..!

by kavitha

Ads

సోషల్ మీడియాలో ఏ విషయం ఎందుకు వైరల్ అవుతుంది అనేది కూడా తెలియదు. కొన్ని సార్లు అసలు ఇంత చిన్న దాంట్లో ఇంత పెద్ద అర్ధం ఉందా అన్నట్టుగా ఉంటుంది. చాలా విషయాలు అలాగే చాలా మంది మనుషులు కూడా ఇలాగే ఫేమస్ అయ్యారు. ఇందులో చాలా మంది సెలబ్రిటీలు కూడా అయ్యారు. ఇందులో సినిమా రంగానికి చెందిన ఎంతో మంది ఉన్నారు.

Video Advertisement

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసిన మిమ్స్ హల్చల్ చేస్తున్నాయి. బంగాళా దుంపను తలరాతను పోల్చుతూ పెట్టిన ఒక మీమ్ వైరల్ అయ్యింది. ఒక టాపిక్ అని కాకుండా రకరకాల మీమ్స్ దర్శనమిస్తున్నాయి.
సోషల్ మీడియా వచ్చాక చాలా మంది అక్కడే ఎక్కువగా సమయాన్ని గడుపుతున్నారు. అవకాశాలను సృష్టించుకుంటున్నారు. అలా వచ్చిన వారే మీమర్స్. స్టార్ హీరో దగ్గరినుంచి మొదలు పెడితే బంగాళా దుంప వరకు అన్నిటినీ మీమ్స్ లో వాడుతున్నారు. జోక్స్ నుంచి వేదాంతం వరకు ఏదైనా వాడేస్తున్నారు. మీమర్స్ శ్రీ శ్రీ అన్న కాదేదీ కవిత కనర్హం అన్న వాక్యాన్ని ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు.

వివరాల్లోకి వెళితే బంగాళా దుంపలను మన తలరాతతో పొలుస్తూ వచ్చిన మీమ్ ఏమిటి అంటే బంగాళా దుంపలు కొనేటప్పుడు ఏ బంగాళా దుంపలు బాగోలేదని నువ్వు పక్కన పెడతావో అవే తిరిగి నువ్వు తినే సమోసా, పానిపురిలో చేరి నీ దగ్గరికే వచ్చును. నీ తలరాతని ఎవ్వరూ మార్చలేరు. అంటే మనం ఏదైతే వద్దని అనుకుంటామో అది తలరాటలో ఉంటే అది ఏ రూపంలో అయిన సరే మన దగ్గరికే వస్తుంది అని అర్దం.తలరాతను విధి అనికూడా అంటారు.


End of Article

You may also like