హలీం ని మిస్ అవుతూ…చింగ్ చోంగ్స్ ని తిడుతూ ట్రెండ్ అవుతున్న టాప్ 15 ట్రోల్ల్స్.!

హలీం ని మిస్ అవుతూ…చింగ్ చోంగ్స్ ని తిడుతూ ట్రెండ్ అవుతున్న టాప్ 15 ట్రోల్ల్స్.!

by Anudeep

Ads

మాయదారి కరోనా ఇప్పుడే రావాలా? దిక్కుమాలిన కరోనా ఎప్పుడు పోతుందో ఏంటో? ఛీ చెత్త కరోనా..  ఇంకో నెల ఆగి రావొచ్చు కదా.. ఆగండి ఈ తిట్లన్ని మావి కాదు..హలీం ప్రియులవి.. రంజాన్ మాసం స్టార్టయింది..ప్రతి ఏటా రంజాన్ మాసం స్టార్టయిందంటే ముస్లింలతో పాటు కుల,మత,ప్రాంత భేదాల్లేకుండా అందరూ ఎదురు చూస్తుంటారు ..కేవలం నోరూరించే హలీం కోసమే.. కానీ ఈ సారి కరోనా పుణ్యమాని హలీం తినలేని పరిస్థితి..దాంతో హలీం లవర్స్ అంతా ఒకవైపు కరోనాని, మరోవైపు చైనాని పిచ్చి తిట్లు తిడుతున్నారు.

Video Advertisement

మొన్నటి వరకు పానీపూరి ప్రేమికుల గురించి రకరకాల ట్రోల్స్, కామెంట్స్ వచ్చాయి..పానీపూరిది ఏముంది లాక్ డౌన్ ఎత్తేశాక బండి పెట్టారంటే వెళ్లి ఎంచక్కా లాగించేయొచ్చు..లేదంటే కొంచెం కష్టపడి ఇంట్లోనే చేసుకోవచ్చు..కాని హలీం అలా కాదే ..ఈ నెల రోజులు గడిచిందంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.. పోనీ కష్టపడి ఇంట్లో చేసుకుందామంటే ఆ టేస్ట్ రాదు సరికదా ..టైం వేస్ట్ వ్యవహారం..

గోధుమలను దంచి ,అన్ని రకాల మసాల దినుసులు, మటన్ వేసి చేసే హలీంకి ఎవ్వరైనా ఫిదా కావలసిందే. హలీమ్ అని  తలచుకుంటేనే నోరూరుతుంటుంది. అటువంటి హలీం ఈ ఏడాది ఉండదని తెలిసేసరికి సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ వచ్చాయి..ఒక్కొక్కరిలో ఎంత ఫ్రస్ట్రేషన్ దాగుందో చూడండి..చూసి నవ్వుకోండి..

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.

12.

13.

 


End of Article

You may also like